// // Tournament : ఆఫ్గానిస్తాన్ కు షాక్..రషీద్ ఖాన్ టోర్ని నుంచి ఔట్ - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Tournament : ఆఫ్గానిస్తాన్ కు షాక్..రషీద్ ఖాన్ టోర్ని నుంచి ఔట్

Tournament : ఆఫ్గానిస్తాన్ కు షాక్..రషీద్ ఖాన్ టోర్ని నుంచి ఔట్
Advertisement

Tournament : టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్గానిస్థాన్ కు షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టోర్నికి దూరమయ్యాడు. మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ కాలికి గాయమైంది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ రషీద్‌ గాయపడ్డాడు. వెంటనే ఫీల్డ్‌ను వదిలి రషీద్‌ ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు రషీద్ దూరం కావడంపై ఆఫ్గానిస్తాన్ జట్టు ఆందోళన చెందుతోంది.

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడంతో ఆఫ్గానిస్థాన్ జట్టు సెమీస్ రేసు నుంచి నిష్కమించింది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆఫ్గాన్‌ ఓటమిపాలైంది. మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఆఖరి మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్‌ నవంబర్‌ 4న ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×