E-Paper
Advertisement

Jammu Kashmir Suicide Attack : మరో సూసైడ్ అటాక్‌ను ‌భగ్నం చేసిన భద్రతా దళాలు..

Jammu Kashmir Suicide Attack : మరో సూసైడ్ అటాక్‌ను ‌భగ్నం చేసిన భద్రతా దళాలు..
Advertisement

Jammu Kashmir Suicide Attack : పోలీసులు, ఆర్మీ దళాలు కలిసి జమ్ము కశ్మీర్‌లో సూసైడ్ అటాక్‌ను భగ్నం చేశాయి. ఈ ఘటన అనంతనాగ్, పుల్వామా జిల్లాలో చోటుచేజుకున్నాయి. అవంతిపురాలో ఆర్మీ దళాలు క్యాంప్ బేస్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆత్మహుతి ద్వారా ఆక్యాంప్‌ పై అటాక్ చేద్దామనుకున్నాయి. దీన్ని గమనించిన ఆర్మీ దళాలు, పోలీసులు కలిసి ఈ ఉగ్రకుట్రను భగ్నం చేశాయి.

లష్కరే తోయిబా కమాండర్ ముక్తార్ భట్, విదేశీ ఉగ్రవాది మరో ఉగ్రవాది కలిసి ఆత్మహుతి దాడికి ప్లాన్ చేశారు. భద్రతా దళాలు చాకచక్యంగా వీరిపై అటాక్ చేసి ఆత్మాహుతి దాడిని నివారించాయి. అయితే ఈ ఆపరేషన్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు.

Advertisement

మృతి చెందిన ఉగ్రవాదుల నుంచి ఓ ఏకె-47, ఏకె-46, పిస్తోల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆత్మాహుతి దాడికి కమాండర్‌గా వ్యవహరించిన ముక్తార్ భట్ గతంలో ఓ సీఆర్పీఎఫ్ సబ్‌ఇన్స్‌పెక్టర్, రైల్వే ప్రొటెక్షన్‌ఫోర్స్ సిబ్బందిని హత్య చేసినట్లు కేసు నమోదైంది. అనంతనాగ్ లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థకు చెందిన షకీర్ అహ్మద్‌ను కూడా ఎన్‌కౌంటర్ చేశాయి భద్రదా దళాలు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×