E-Paper
Advertisement

Sara Tendulkar: సొంత త‌మ్ముడి పెళ్లి చేసుకుంటున్న సారా? ఇదెక్కడి దిక్కుమాలిన సంత రా

Sara Tendulkar: సొంత త‌మ్ముడి పెళ్లి చేసుకుంటున్న సారా? ఇదెక్కడి దిక్కుమాలిన సంత రా
Advertisement

Sara Tendulkar:  సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సచిన్ టెండూల్కర్ కూతురు అన్న ఒకే ఒక్క కారణం చేత, సారా పాపులర్ అయిపోయారు. బాలీవుడ్ హీరోయిన్ కు ఉన్న రేంజ్ సంపాదించుకున్నారు. త్వరలోనే ఈ అందాల తార సినిమాలు కూడా చేయబోతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా సారా టెండూల్కర్ ఉంటుంది. అదే సమయంలో ఆమెకు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలోనే సొంత తమ్ముడిని సారా టెండుల్కర్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ పోస్టు వైరల్ గా మారింది. ఈ పోస్టు వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు, నెటిజెన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదెక్కడి సంతరా నాయనా అంటూ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. సొంత తమ్ముడినే సారా టెండూల్కర్ చేసుకుంటే? గిల్ గాడి పరిస్థితి ఏంటి అంటూ మరికొంతమంది సెటైర్లు పేల్చుతున్నారు.

Also Read: BCCI central contracts: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీకి షాక్‌..గిల్ కు ప్ర‌మోష‌న్‌..ఏ ప్లేయ‌ర్ ఏ లిస్ట్ లో ఉన్నారంటే ?

సొంత తమ్ముడిని పెళ్లి చేసుకుంటున్న సారా టెండూల్కర్?

Advertisement

సచిన్ టెండూల్కర్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉందన్న సంగతి తెలిసిందే. కానీ ఆయన కూతురు సారా టెండూల్కర్ మాత్రం, సచిన్ టెండుల్కర్ ఫ్యామిలీ పరువు తీసే ప్రయత్నం చేస్తోంది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఇటీవల గోవాలో ప్రత్యక్షమైంది సారా. గోవాలో దర్శనం ఇవ్వడమే కాకుండా బీరు బాటిల్ తో రోడ్లపై తిరుగుతోంది. అటు గిల్ తో పాటు ఇతర స్టార్ సెలబ్రిటీలతో కూడా సారా టెండూల్కర్ రిలేషన్ లో ఉన్నట్లు చాలా వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా, సారా టెండుల్కర్ గురించి మరో న్యూస్ బయటకు వచ్చింది. తన తమ్ముడు అర్జున్ టెండూల్కర్ ను సారా టెండూల్కర్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ పోస్ట్ వైరల్ గా మారింది.

అర్జున్ టెండూల్కర్ ను సారా పెళ్లి చేసుకుంటే ఆమె పేరు సారా అర్జున్ కాబోతుందని.. పోస్ట్ వైరల్ గా మారింది. భారత రాజ్యాంగం ప్రకారం భర్త ఇంటిపేరు భార్యకు వస్తుంది. అదే జరిగితే సారా టెండూల్కర్ పేరు సారా అర్జున్ అవుతుందని, లేకపోతే ఆమె పేరును సారా టెండూల్కర్ గానే ఉంచుకోవచ్చని పోస్ట్ పెట్టారు. ఇది క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇది చూసిన సచిన్ టెండూల్కర్ అభిమానులు దారుణ అవమానానికి గురవుతున్నారు. అటు నెటిజన్స్ కూడా సారా టెండూల్కర్ పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే, సారా అంటే ప‌డ‌ని వారు ఈ పోస్టు పెట్టిన‌ట్లు కొంత మంది అంటున్నారు. ఇందులో ఏ మాత్రం వాస్త‌వం లేద‌ని, స‌చిన్ కుటుంబం ప‌రువు తీయ‌డానికి దిగ‌జారుతున్నార‌ని ఆగ్ర‌హిస్తున్నారు.

Advertisement

Also Read: Monty Panesar: వీడి ముఖానికి టీమిండియా హెడ్ కోచా ? గ‌ల్లీ క్రికెట్ కు కూడా ప‌నికిరాడు, గంభీర్ ఇజ్జ‌త్ తీశాడుగా ! 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×