E-Paper
Advertisement

Rohit Sharma wife Ritika: రోహిత్ శ‌ర్మ భార్య రితికా ఇంత రిచ్చా…రూ.26.30 కోట్ల పెట్టి మ‌రీ

Rohit Sharma wife Ritika: రోహిత్ శ‌ర్మ భార్య రితికా ఇంత రిచ్చా…రూ.26.30 కోట్ల పెట్టి మ‌రీ
Advertisement

Rohit Sharma wife Ritika: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ( Cricketer Rohit Sharma ) భార్య రితికా (Ritika Sajdeh ) గురించి షాకింగ్ నిజం బయటకు వచ్చింది. ఆమె ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో రోహిత్ శర్మ భార్య రితికా ఫ్లాట్ కొనుగోలు చేశారట. ఈ ఫ్లాట్ కోసం 26.30 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫ్లాట్ 2760 స్క్వేర్ ఫీట్స్ విస్తీర్ణం ఉంటుందట. ఇక స్టాంప్ డ్యూటీ కింద రూ.1.31 కోట్లు ఖర్చు చేశారట. అలాగే రిజిస్ట్రేషన్ చార్జీల కోసం రూ.30,000 చెల్లించిందట రోహిత్ శర్మ భార్య రితికా. అంతేకాదు ప్రస్తుతం రోహిత్ శర్మ (Rohit Sharma ) దంపతులు నివాసం ఉంటున్న లగ్జరీ అహుజా టవర్స్ లోనే ఈ ఫ్లాట్ ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Also Read: Sara Tendulkar: స‌చిన్ ఘోర అవ‌మానం..కూతురు సారా ఫోటోలు అస‌భ్య‌క‌రంగా తీసి, వేధింపులు ?

రోహిత్ శర్మ భార్య రితికా సంపాదన ఎంతో తెలుసా ?

Advertisement

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా 26 కోట్లకు పైగా డబ్బులు పెట్టి ఫ్లాట్ కొనుగోలు చేయడంతో ఆమె సంపాదనపై కొత్త చర్చ జరుగుతోoది. వాస్తవంగా రోహిత్ శర్మను పెళ్లి చేసుకోక ముందు స్పోర్ట్స్ మేనేజర్ గా రితికా సజ్జే పనిచేశారు. విరాట్ కోహ్లీ తో పాటు పలువురు అగ్రశ్రేణి క్రీడాకారుల దగ్గర వర్క్ చేయడం జరిగింది రితికా సజ్జే. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ తో పాటు రితికా సజ్జే ఉన్న ఫోటోలు ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటాయి. ఆ ఫోటోలను తప్పుగా అర్థం చేసుకున్న కొంతమంది, కోహ్లీతో రితికా సజ్జేకు రిలేషన్షిప్ ఉందని ప్రచారం కూడా చేశారు. కానీ అందులో వాస్తవం లేదు. విరాట్ కోహ్లీకి స్పోర్ట్స్ మేనేజర్ గా రితికా సజ్జే పని చేశారు.

అయితే రోహిత్ శర్మను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా రోజులపాటు హౌస్ వైఫ్ గానే రితికా సజ్జే కొనసాగారు. ఇక ఈమధ్య రోహిత్ శర్మ – రితికా సజ్జే ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ ప్రారంభించారట. ఈ బిజినెస్ మొత్తం రితికా సజ్జే చూసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో డబ్బులు బాగానే వస్తున్నాయట. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఉంటోన్న అహుజా టవర్స్ లోనే మరో ఫ్లాట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మంచి రేటు వస్తే ఆ ఫ్లాట్ కూడా అమ్మేస్తారట. వాళ్ళు ఉండటానికి ఈ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లుగా లేదని సమాచారం.

2015లో రోహిత్ శర్మతో రితికా సజ్జే వివాహం

Advertisement

2015 సంవత్సరంలో రోహిత్ శర్మ రితికా సజ్జే వివాహం జరిగింది. ఈ జంటకు మొదటి సంతానంగా సమైరా జన్మించిన సంగతి తెలిసిందే. 2018లో సమైరా జన్మించగా, 2024 నవంబర్ 15వ తేదీన కుమారుడు ఆహాన్ పుట్టాడు. ఇక ఇప్పుడు రితికా సజ్జే రియ‌ల్ ఎస్టేట్ దందాపై ఫోక‌స్ చేశార‌ట‌.

 

Also Read: Mustafizur Rahman-PSL: ఐపీఎల్ 2026 నుంచి త‌ప్పుకున్న ముస్తాఫిజుర్ కు ఇన్సూరెన్స్ డ‌బ్బులు? PSLలోకి జంప్ !

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×