E-Paper
Advertisement

Rohit Sharma: మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డ రోహిత్ శర్మ మ‌తిమ‌రుపు..ఈ సారి న‌**గ్నంగా ఫోటోలు !

Rohit Sharma: మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డ రోహిత్ శర్మ మ‌తిమ‌రుపు..ఈ సారి న‌**గ్నంగా ఫోటోలు !
Advertisement

Rohit Sharma:  టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో మొదటి మ్యాచ్ లో అదరగొట్టిన టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది టీం ఇండియా జట్టు. మొదటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ అద్భుతంగా రాణించారు. దీంతో మళ్లీ గెలుపు బాట పట్టింది టీం ఇండియా.

Also Read: IND VS SA 1st ODI: ముచ్చెమటలు పట్టించిన దక్షిణాఫ్రికా టెయిలెండర్లు.. మొదటి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ

“ఇయర్ పాడ్స్” మర్చిపోయిన రోహిత్ శర్మ

Advertisement

రాంచీ వేదికగా మొదటి వన్డే మ్యాచ్ పూర్తయిన తర్వాత.. రాయపూర్ బయలుదేరింది టీమిండియా. డిసెంబర్ మూడో తేదీ అంటే ఎల్లుండి టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రాయపూర్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో రాయ్ పూర్ చేరుకుంది టీం ఇండియా జట్టు. అయితే ఈ సందర్భంగా విమానాశ్రయంలో తన మతిమరుపును మరోసారి బయట పెట్టాడు. “ఇయర్ పాడ్స్” విమానాశ్రయంలో మర్చిపోయాడు రోహిత్ శ‌ర్మ‌. దీంతో టీమిండియా సిబ్బంది ఒకరు దాన్ని రోహిత్ శర్మకు గుర్తు చేసి మరి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. వీటిని చూసిన ఫ్యాన్స్ తెగ నవ్వుకుంటున్నారు.

సిక్స్ ప్యాక్ లో రోహిత్ శర్మ

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ కొనసాగుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ బరువు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. ఈ మ‌ధ్య కాలంలో దాదాపు 22 కిలోలు త‌గ్గిపోయాడు రోహిత్ శ‌ర్మ‌. ఈ సందర్భంగా రోహిత్ శర్మ చాలా స్లిమ్ గా కనిపిస్తున్నాడు. 2013 సమయంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా మారిపోయాడు. అయితే ఈ తరుణంలో రోహిత్ శర్మ జెర్సీ లేకుండా నగ్నంగా కనిపించిన ఫోటోను వైరల్ చేస్తున్నారు. ఇందులో రోహిత్ శర్మ సిక్స్ ప్యాక్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇది ఫేక్ ఫోటో అంటూ రోహిత్ శర్మ బృందం క్లారిటీ ఇస్తోంది.

Advertisement

కొంత మంది ఏఐ ద్వారా ఈ ఫోటోను క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారని క్లారిటీ ఇచ్చింది. ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( IND VS SA) మధ్య మొత్తం మూడు వన్డేలు జరగనున్నాయి. ఇందులో రాంచీ వేదికగా మొట్టమొదటి వన్డే పూర్తయింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక డిసెంబర్ మూడవ తేదీన అంటే ఎల్లుండి రాయపూర్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. డిసెంబర్ 9వ తేదీన కటక్ వేదికగా మూడవ వన్డే నిర్వహిస్తారు.

Also Read:  Rohit Sharma: కోహ్లీ సెంచ‌రీ..గంభీర్ ను బండ బూతులు తిట్టిన రోహిత్‌…”తెరీ మా***” అంటూ

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×