E-Paper
Advertisement

Ravi Shastri:రాసిపెట్టుకోండి..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియా 300 కొట్ట‌డం ప‌క్కా !

Ravi Shastri:రాసిపెట్టుకోండి..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియా 300 కొట్ట‌డం ప‌క్కా !
Advertisement

Ravi Shastri: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ అతి త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో 300 పరుగులు సాధించగల సత్తా టీమిండియా కు ఉందని వివరించారు. టీమిండియా ఒకటే కాదు ఆస్ట్రేలియా జట్టు కూడా 300కు పైగా ఒకే ఇన్నింగ్స్ లో స్కోర్ చేయగలదని అంచనా వేశారు. ఈసారి జరిగే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో 300 మార్క్ దాటడం ఖాయమని వివరించారు మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ( Ravi Shastri). దీంతో రవి శాస్త్రి చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇది చూసిన ఇండియన్ ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు.

 Also Read: WPL 2026-RCB Finals: ఫైనల్‌కు RCB..యూపీ ఎలిమినేట్..మిగిలిన జ‌ట్ల‌లో ఎవ‌రికి ఎంత ఛాన్స్, సినారియో ఇదే

టి20 ప్రపంచకప్ లో 300 కొట్టడం పక్కా

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ఈసారి కచ్చితంగా 300 స్కోర్ దాటుతుందని వివరించారు రవి శాస్త్రి. ఇందులో ఎలాంటి డౌట్ లేదన్నారు. అయితే ఈ టోర్నమెంట్లో ఒకే ఇన్నింగ్స్ లో 300ల పరుగులు కొట్టగల సత్తా కేవలం ఇండియా అలాగే ఆస్ట్రేలియా జట్లకు మాత్రమే ఉందని వెల్లడించారు. ఈ రెండు జట్లు మాత్రమే హాట్ ఫేవరెట్ గా కనిపిస్తున్నాయని వివరించారు. సెమీ ఫైనల్ కు ఈ రెండు జట్లు ముందు దూసుకు వెళ్తాయని పేర్కొన్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ ఎక్కువ ఆడిన అనుభవం టీమిండియా అలాగే ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఉంది. అలాగే టి20 కి సరిపడా క్రికెటర్లు అందరూ ఈ రెండు జట్లలో ఉన్నారని వివరించారు. అభిషేక్ శర్మ లాంటి డేంజర్ ఆటగాడు ఉంటే 300 పరుగులు కొట్టడం ఈజీ అన్నారు. ఇక టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంటులో ఛాంపియన్గా మరోసారి ఇండియా అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపారు.

ఇండియానే టైటిల్ కొట్టడం గ్యారంటీ

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో టీమిండియా టైటిల్ ను నిలబెట్టుకోవడం గ్యారెంటీ అన్నారు రవి శాస్త్రి. ప్రపంచ జటలో టీమిండియా ప్రస్తుతం అత్యంత బలంగా ఉందని వెల్లడించారు. వరుస విజయాలతో టీమ్ ఇండియా దూసుకుపోతుందని పేర్కొన్నారు. బ్యాటింగ్ కూడా చాలా ప్రమాదకరంగా ఉందని వెల్లడించారు. ఇదే ఊపు టీమిండియా కొనసాగిస్తే ఖచ్చితంగా మరోసారి ఛాంపియన్ అవుతుందని అంచనా వేశారు. దీంతో రవి శాస్త్రి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. అయితే, ఈ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) కాస్త జాగ్ర‌త్తగా టీమిండియా ఆడాల‌ని..ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ప‌నికిరాద‌ని హెచ్చ‌రించారు. హోం గ్రౌండ్స్ కాబ‌ట్టి, టీమిండియాకు అడ్వాంటేజ్ ఉంటుంద‌న్నారు.

Advertisement

 Also Read:  Sanju Samson: సంజు శాంస‌న్ కు కోట్ల‌ల్లో ఆస్తులు, బంగ్లాలు, ఖ‌రీదైన కార్లు..కానీ ఒక్క‌ మ్యాచ్ ఆడ‌టం చేత‌కావ‌డం లేదు

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×