E-Paper
Advertisement

Paris Olympics 2024 Day 3 Schedule: పారిస్ ఒలింపిక్స్ లో.. నేడు భారత్ పోటీల షెడ్యూల్

Paris Olympics 2024 Day 3 Schedule: పారిస్ ఒలింపిక్స్ లో.. నేడు భారత్ పోటీల షెడ్యూల్
Advertisement

Paris Olympics 2024 India schedule on July 29: పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. షూటింగు 10 మీ ఎయిర్ పిస్టల్ లో మను భాకర్ కాంస్య పతకం సాధించి శుభారంభం చేసింది. దీంతో యువ షూటర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ విభాగంలో 12 ఏళ్ల తర్వాత భారత్ కి పతకం వచ్చింది. ప్రధాని మోదీ, రాష్ట్రపత్రి ద్రౌపదీ ముర్ము అందరూ మను భాకర్ కి అభినందనలు తెలిపారు.

ఇకపోతే టేబుల్ టెన్నిస్ లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. స్విమ్మింగ్ లో నిరాశే మిగిలింది. ఆర్చరీలో అయితే భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచి, నేరుగా క్వార్టర్ ఫైనల్ కి చేరుకుంది. రియో, టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ పీవీ సింధు ముందడుగు వేసింది.

Advertisement

జులై 29: ఒలింపిక్స్ లో.. భారత్ షెడ్యూల్ ఇదే..

షూటింగు ట్రాప్: పురుషుల అర్హత
10 మీ ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ క్వాలిఫికేషన్
(సరబ్ జ్యోత్ సింగ్, అర్జున్ చీమా, మను భాకర్, రిథమ్ )
10 మీ ఎయిర్ రైఫిల్ మహిళల ఫైనల్
10 మీ ఎయిర్ రైఫిల్ పురుషుల ఫైనల్

Advertisement

బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ ( ప్రణయ్, లక్ష్యసేన్)
మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు)
పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ ( సాత్విక్, చిరాగ్ శెట్టి)
మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా, అశ్విని)

రోయింగ్ : పురుషుల సింగిల్ స్కల్స్ సెమీఫైనల్

Also Read: రెండో టీ20లోనూ భారత్ విజయం..సిరీస్ కైవసం

టేబుల్ టెన్నిస్: పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్)
మహిళల సింగిల్స్ ( మనికా బాత్రా, శ్రీజ ఆకుల)
టెన్నిస్: రెండో రౌండ్ మ్యాచ్ లు

హాకీ: పురుషుల గ్రూప్ బీ: భారత్ వర్సెస్ అర్జెంటీనా

ఆర్చరీ: పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్స్
పురుషుల జట్టు సెమీఫైనల్స్
పురుషుల జట్టు కాంస్య పతక మ్యాచ్
పురుషుల జట్టు గోల్డ్ మెడల్ మ్యాచ్

స్విమ్మింగ్: పురుషుల 100 మీ బ్యాక్ స్ట్రోక్ ఫైనల్
మహిళల 200 మీ ఫ్రీ స్టయిల్ ఫైనల్

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×