E-Paper
Advertisement

Mohsin Naqvi: ఇండియాతో ఓటమి..పాక్ కోచ్ ను దారుణంగా కొట్టిన మొహ్సిన్ నఖ్వీ ?

Mohsin Naqvi: ఇండియాతో ఓటమి..పాక్ కోచ్ ను దారుణంగా కొట్టిన మొహ్సిన్ నఖ్వీ ?
Advertisement

Mohsin Naqvi: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా కొలంబో వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs. Pakistan) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఏకంగా 61 వికెట్ల తేడాతో ఇండియా విజయం సాధించింది. దీంతో పాకిస్తాన్ పరువు అంతర్జాతీయంగా పోయింది. అయితే దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) చాలా సీరియస్ గా ఉన్నారట. పాకిస్తాన్ ప్లేయర్లతో పాటు కోచ్ మైక్ హెస్సన్ ( PAK Coach Mike Hesson ) ను టార్గెట్ చేశారట. మీ చేతకాని తనం వల్ల టీమ్ ఇండియా చేతులు ఓడిపోవాల్సి వచ్చిందని నిప్పులు చెరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ ను బండ బూతులు తిట్టడమే కాకుండా కొట్టబోయారట మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi). దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నేషనల్ మీడియాను షేక్ చేస్తోంది.

Also Read: Sourav Ganguly: 85 శాతం కంటి చూపు కోల్ప‌యిన పాకిస్తాన్ క్రికెట‌ర్‌..రంగంలోకి టీమిండియా ప్లేయ‌ర్లు, 14 మంది సంచ‌ల‌న లేఖ‌

పాక్ కోచ్ ను దారుణంగా కొట్టిన మొహ్సిన్ నఖ్వీ ?

Advertisement

కొలంబో వేదికగా మొన్న శివరాత్రి రోజున జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమి తర్వాత పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ ( Mike Hesson ) తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే కొలంబోలోని ప్రసిద్ధ క్రికెట్ క్లబ్ కేఫ్ లో పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ ( Mike Hesson ) కనిపించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇండియాతో ఓటమిపాలైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో పాకిస్తాన్ కోచ్ మైక్ అలాగే ఆ జట్టుకు సంబంధించిన ప్లేయర్లపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) చాలా సీరియస్ అయ్యారట. పాకిస్తాన్ కోచ్ పై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారట మొహ్సిన్ నఖ్వీ. గట్టిగా తిట్టేసిన తర్వాత పాకిస్తాన్ వెళ్లిపోయాడట మొహ్సిన్ నఖ్వీ. ఈ సంఘటన అనంతరం తీవ్ర ఒత్తిడిలోకి పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్స‌న్‌ వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇక ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్ ఇంటిదారి పడితే మైక్ హెస్స‌న్‌ తన కోచ్ పదవికి రాజీనామా చేస్తాడని కూడా అంటున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్ చేస్తోంది.

ఇవాళ న‌మీబియాతో ఓడితే ఇంటికే

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా న‌మీబియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఇవాళ జ‌రుగ‌నుంది. ఇందులో పాకిస్తాన్ విజ‌యం సాధించ‌క‌పోతే ఇంటి దారి ప‌ట్టాల్సిందే. ఒక‌వేళ గెలిస్తే, సూప‌ర్ 8లోకి ఎంట్రీ ఇస్తుంది పాక్‌.

Advertisement

Also Read: ZIM qualified into super 8: కొంపముంచిన వ‌రుణుడు, ప్ర‌పంచ క‌ప్ నుంచి నిష్క్ర‌మించిన‌ ఆస్ట్రేలియా..సూప‌ర్ 8 కు జింబాబ్వే

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×