E-Paper
Advertisement

Shahid Afridi: ఆఫ్ఘానిస్తాన్ పై వేసిన బాంబుల‌కు ఇండియా వ‌ణికిపోతోంది !

Shahid Afridi: ఆఫ్ఘానిస్తాన్ పై వేసిన బాంబుల‌కు ఇండియా వ‌ణికిపోతోంది !
Advertisement

Shahid Afridi:  ఆఫ్ఘనిస్తాన్ పై ( Afghanistan ) రెండు రోజుల కిందట పాకిస్తాన్ ( Pakistan ) వైమానిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో ( kabul blast) ఉన్న ఓ ప్రముఖ ఆసుపత్రి పై పాకిస్తాన్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ సంఘటనలో దాదాపు 400 మంది అమాయకపు పౌరులు మృతి చెందారు. దాదాపు 300 మందికి పైగా గాయాల పాలయ్యారు. అయితే ఈ సంఘటనపై తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ పై తమ ఆర్మీ చేసిన దాడికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయని వెల్ల‌డించారు. ముఖ్యంగా ఇండియాకు నిద్ర లేకుండా చేశామని షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌మ ఎయిర్ ఫోర్స్ దాడికి ఇండియాకు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయ‌ని బాంబ్ పేల్చారు. ఆఫ్ఘానిస్తాన్ పై వేసిన బాంబుల‌కు ఇండియా వ‌ణికిపోవ‌డం సంతోషంగా ఉంద‌ని ప‌రోక్షంగా వ్యాఖ్యానించారు షాహిద్ ఆఫ్రీది.

Also Read: Kavya Maran: దేశ ద్రోహి అంటూ కావ్య పాప‌ను ట్రోల్ చేస్తున్నారు, కానీ క‌రోనా, తుఫాన్లు వ‌చ్చిన‌ప్పుడు ఇండియాను ఆదుకున్న దేవ‌త !

కాబూల్ పై బాంబులు..ఇండియా వ‌ణికిపోతోంది

Advertisement

ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ ఆస్పత్రి పై ( kabul blast) పాకిస్తాన్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో 400 మంది అమాయకపు ప్రజలు మరణించారు. అయితే ఈ సంఘటనను గుర్తు చేస్తూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ పైన వైమానిక దాడి చేసి… పాకిస్తాన్ తన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిందని వెల్లడించారు. ఈ దెబ్బకు ప్రపంచంలోనే పాకిస్తాన్ వైమానిక దళం అతిపెద్దది అని నిరూపితం అయిందని స్పష్టం చేశారు షాహిద్ ఆఫ్రీది. ప్రపంచంలో ఇలాంటి శక్తి ఏ దేశానికి లేదని… తమ ముందు ఇండియా కూడా సరిపోదని పరోక్షంగా వ్యాఖ్యానించారు.

అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసినందుకు ఇండియా ఇప్పుడు వణికిపోతోందని వింత వ్యాఖ్యలు చేశారు. అయితే షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలకు ఇండియన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద వైమానిక దళం పాకిస్తాన్ కు లేదని గుర్తు చేస్తున్నారు. అమెరికా, రష్యా, చైనా, ఇండియాలకు పాకిస్తాన్ కంటే ఎక్కువ బలమైన అతి పెద్ద వైమానిక దళాలు ఉన్నాయని ఆధారాలు బయటపడుతున్నారు నెటిజన్స్. షాహిద్ ఆఫ్రీదికి వీటిపైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పసికూన ఆఫ్ఘనిస్తాన్ పైన మగతనం చూపించి, షాహిద్ ఆఫ్రీది ఓవరాక్షన్ చేస్తున్నాడని కౌంటర్ ఇస్తున్నారు. ఇక అటు ఆఫ్ఘనిస్తాన్ పై ( Afghanistan ) రెండు రోజుల కిందట పాకిస్తాన్ ( Pakistan ) వైమానిక దాడికి పాల్పడిన నేప‌థ్యంలో ఆ దేశపు క్రికెట‌ర్లు ర‌షీద్ ఖాన్‌, న‌బీ, గుర్బాజ్ లాంటి వాళ్లు సీరియ‌స్ అయ్యారు. పాకిస్తాన్ చేత‌కానీ త‌నం అంటూ పోస్టులు పెట్టారు.

Advertisement

Also Read: Inzamam-ul-Haq: అల్లా మీద ఒట్టు..ఇకపై టీమిండియాకు ఒక్క ట్రోఫీ రాదు, పాకిస్తానే వరుసగా 5 వరల్డ్ కప్ లు గెలుస్తుంది

 

https://twitter.com/IS_Netwrk29/status/2034821191631085889?s=20

 

https://www.facebook.com/61573363112731/posts/shahid-afridi-said-the-world-has-seen-how-pakistan-demonstrates-its-power-throug/122198964092778770/

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×