E-Paper
Advertisement

Inzamam-ul-Haq: సికందర్‌ రాజా, పాకిస్తాన్ త‌ల్లి పాలు తాగి పెరిగినోడు..టీమిండియా గుండెల‌పై గున‌పం దింపుతాడు !

Inzamam-ul-Haq: సికందర్‌ రాజా, పాకిస్తాన్ త‌ల్లి పాలు తాగి పెరిగినోడు..టీమిండియా గుండెల‌పై గున‌పం దింపుతాడు !
Advertisement

Inzamam-ul-Haq:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026) రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సూపర్ 8 లో భాగంగా ప్రస్తుతం మ్యాచులు కొనసాగుతున్నాయి. అయితే రేపు ఈ సూపర్ 8 లో భాగంగా టీమిండియా వర్సెస్ జింబాబ్వే ( India vs Zimbabwe) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు చెన్నైలోని M.A. చిదంబరం స్టేడియం ( MA Chidambaram Stadium, Chennai) వేదికగా తలపడతాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజామామ్-ఉల్-హక్ ( Inzamam-ul-Haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో పుట్టి పెరిగిన సికందర్ రాజా ( Sikandar Raza), టీమిండియాను కచ్చితంగా ఓడిస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. సూప‌ర్ 8 లో భాగంగా ఒకవేళ జింబాబ్వే చేతిలో టీమిండియా ఓడిపోతే, అది పాకిస్తాన్ విజయమే అంటూ వ్యాఖ్యానించారు. సికందర్ రాజా పాకిస్తాన్ లో పుట్టి పెరిగాడు.. అతడు ఏది సాధించిన పాకిస్తాన్ ( Pakistan) దేశానికి వర్తిస్తుందని హాట్ కామెంట్స్ చేశారు ఇంజామామ్-ఉల్-హక్.

Also Read:  Indian Team Semi final Qualification: టీమిండియా సెమీ ఫైన‌ల్ కు చేరాలంటే ఒక్క‌టే మార్గం..వ‌ర్షం ప‌డాల‌ని కొబ్బ‌రికాయ‌లు కొట్టాల్సిందే

సికందర్‌ రాజా, పాకిస్తాన్ త‌ల్లి పాలు తాగి పెరిగినోడు

Advertisement

T20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సూపర్ 8 లో భాగంగా రేపు చెన్నై వేదికగా టీమిండియా వర్సెస్ జింబాబ్వే మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజామామ్-ఉల్-హక్ ( Inzamam-ul-Haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జింబాబ్వే చేతిలో ఇండియా ఓడిపోతే అది పాకిస్తాన్ విజయం అవుతుందని హాట్ కామెంట్స్ చేశారు. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా పాకిస్తాన్ లో పుట్టి పెరిగాడని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సికందర్ రాజా ఎన్ని సాధించిన అది పాకిస్తాన్ దేశానికి మాత్రమే వర్తిస్తుందని ఇంజామామ్-ఉల్-హక్ వింత వ్యాఖ్యలు చేశారు.

అల్లా పైన ఒట్టు ఇండియాను కచ్చితంగా జింబాబ్వే ఓడిస్తుందని హెచ్చరించారు. జింబాబ్వే చేతిలో టీమిండియా ఓడిపోతే.. తాను లాహోర్ లోని పేద పిల్లలకు బట్టలు పెడతానని హామీ ఇచ్చారు. అలాగే ఉచితంగా ఆహారాన్ని కూడా పంపిణీ చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితంగా కొంత మంది కుర్రాళ్ల‌కు క్రికెట్ కూడా నేర్పిస్తానని కీలక ప్రకటన చేశారు. జింబాంబే చేతిలో ఇండియా ఓడిపోతే, లాహోర్ మొత్తం సంబరాలు జరుపుతామ‌ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇంజామామ్-ఉల్-హక్.

సికంద‌ర్ రాజా నిజంగానే పాకిస్తాన్ వాడా ?

Advertisement

జింబాబ్వే కెప్టెన్ సికంద‌ర్ రాజా నిజంగానే పాకిస్తాన్ కు చెందిన వాడు. పాకిస్తాన్ లో పుట్టి పెరిగిన సికంద‌ర్ రాజా, జింబాబ్వేకు వ‌ల‌స వెళ్లాడు. త‌న ఫ్యామిలీ మొత్తం జింబాబ్వేలోనే సెటిల్ అయింది. 2002లోనే జింబాబ్వేలో సెటిల్ అయింది సికంద‌ర్ రాజా ఫ్యామిలీ. ఇక 2014లో జింబాబ్వే జ‌ట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు సికంద‌ర్ రాజా.

 

 

Also Read: England vs Pakistan: సెంచ‌రీతో ఇర‌గదీసిన బ్రూక్‌, సెమీ ఫైన‌ల్ కు ఇంగ్లాండ్‌..టోర్న‌మెంట్ నుంచి పాకిస్తాన్ ఔట్ !

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×