E-Paper
Advertisement

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?
Advertisement

Shreyas Iyer – Ball Tampering:  టీం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 3 వన్డేల సిరీస్ నిన్నటితో ముగిసింది. ఆదివారం రోజున లార్డ్స్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య చివరి మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన టీమిండియా, ఓటమిపాలైంది. ఇందులో ఇంగ్లాండ్ మొదటి బ్యాటింగ్ చేసి 387 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా తేలిపోయింది. ఈ క్రమంలోనే 27 పరుగుల తేడాతో ఓటమిపాలై, 2-1 తేడాతో వన్డే సిరీస్ కూడా కోల్పోయింది. దీంతో నెల రోజుల వ్యవధిలోనే మూడు టోర్నమెంట్లు కోల్పోయింది టీమిండియా. ఈ క్రమంలో టీమిండియా పై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ త‌రుణంలోనే లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్ క‌ల‌క‌లం రేపింది. దీనికి కార‌ణం శ్రేయస్ అయ్యర్ అని, అత‌నిపై బ్యాన్ విధించాల‌ని డిమాండ్ చేస్తున్నారు ఇంగ్లాండ్ ఫ్యాన్స్‌.

Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ జరిగిన నేపథ్యంలో టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వివాదంలో ఇరుక్కున్నారు. బాల్ టాంపరింగ్ చేసినట్లు అతనిపై ఆరోపణలు వస్తున్నాయి. బాల్ టాంపరింగ్ అనగానే పాకిస్తాన్ క్రికెటర్లే మనకు గుర్తుకు వస్తారు. కానీ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఈ బాల్ టాంపరింగ్ కు తెర లేపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు వీడియో కూడా వైరల్ గా మారింది.

ఇందులో అనుమానాస్పద వస్తువును తన చేతిలో పట్టుకున్నాడు శ్రేయస్ అయ్యర్. తన షూల దగ్గర ఈ వస్తువును దాచిపెట్టినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. అలాగే బౌండరీ గేటు దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి ఆ వస్తువు మైదానంలో పడిన ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. దీంతో బాల్ టాంపరింగ్ చేసేందుకే… ఆ అనుమానాస్పద వస్తువును శ్రేయస్ అయ్యర్ తీసుకువచ్చాడని సోషల్ మీడియాలో ఇంగ్లాండ్ అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రంగంలోకి ఐసీసీ దిగి… శ్రేయస్ అయ్యర్ పైన బ్యాన్ విధించాలని కూడా కోరుతున్నారు.

శ్రేయస్ అయ్యర్ చేతిలో ఉన్నది లిప్ బామ్

Advertisement

లార్డ్స్ వేదికగా శ్రేయస్ అయ్యర్ అనుమానాస్పద వస్తువును తీసుకువచ్చాడని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది బాల్ టాంపరింగ్ చేసేందుకు వినియోగించ లేదని తెలుస్తోంది. లిప్ బామ్ నిత్యం శ్రేయస్ అయ్యర్ వాడతాడు. అందుకే దానిని మ్యాచ్ కు కూడా తీసుకువచ్చాడని ఇండియన్ ఫ్యాన్స్ చెబుతున్నారు. కానీ దీన్ని అపార్థం చేసుకొని.. బాల్ టాంపరింగ్ చేశాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లిప్ బామ్ ను పట్టుకొని సాండ్ పేపర్ అనడం దారుణం అంటూ ఫైర్ అవుతున్నారు.

Also Read: Ms Dhoni Ruling Team India: ధోని లేక సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×