E-Paper
Advertisement

Jofra Archer : ఓయో రూంలో అమ్మాయితో దొరికిపోయిన‌ జోఫ్రా ఆర్చ‌ర్ ?

Jofra Archer : ఓయో రూంలో అమ్మాయితో దొరికిపోయిన‌ జోఫ్రా ఆర్చ‌ర్ ?
Advertisement

Jofra Archer :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 50 మ్యాచ్ లు పూర్తయ్యాయి. మరో 20 మ్యాచ్ లు ఫినిష్ అయితే లీగ్ దశ పూర్తి కానుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ టోర్నమెంట్లో రకరకాల సంఘటనలు తెరపైకి వస్తున్నాయి. లవర్స్ తో క్రికెటర్లందరూ ఎంజాయ్ చేస్తుంటే.. రాజస్థాన్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ ( Jofra Archer) మాత్రం ఏకంగా ఓయో రూంకు వెళ్లినట్లు వీడియోలు వైరల్ గా మారాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి కఠినమైన రూల్స్ అమలు చేస్తున్నప్పటికీ కూడా తన గర్ల్ ఫ్రెండ్ తో జోఫ్రా ఆర్చర్ అడ్డంగా దొరికిపోయాడు. మొదట రెస్టారెంట్ లో భోజనం చేసి… ఆ తర్వాత ఓయో రూంలో ఎంజాయ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: Hasin Jahan: షమీ కుటుంబంలో అంద‌రూ దొంగ‌లే..పెళ్లి చేసుకుంటాన‌ని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !

ఓయో రూంలో అడ్డంగా దొరికిపోయిన జోఫ్రా ఆర్చర్ ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున బరిలోకి దిగిన జోఫ్రా ఆర్చర్ వివాదంలో చిక్కుకున్నాడు. బీసీసీఐ రూల్స్ ను అతిక్రమించి… తన గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసినట్లు వీడియోలు వైరల్ గా మారాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ప్రసిద్ధ మూల్చంద్ రెస్టారెంట్ ఉంది. ఇందులో తన ప్రియురాలితో డిన్నర్ చేసిన జోఫ్రా ఆర్చర్… ఆ తర్వాత oyo రూమ్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది. జైపూర్ లోని మూల్చంద్ రెస్టారెంట్ సాంప్రదాయ రుచులకు ఫేమస్. అక్కడ రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని రకాల వంటకాలు ఉంటాయి.

ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉన్న జోఫ్రా ఆర్చర్… తన ప్రియురాలితో ఈ మూల్చంద్ రెస్టారెంట్ కు వెళ్లాడు. అయితే ఈ రెస్టారెంట్ కు సంబంధించిన సీసీటీవీ కెమెరా జోఫ్రా ఆర్చర్ జంట కనిపించింది. బిల్లు కడుతుండగా వీళ్ళ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ హోటల్ లో భోజనం చేసిన తర్వాత… జైపూర్ లోని ఓయో రూములో ఎంజాయ్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ… కథనాలు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ తరఫున జోఫ్రా ఆర్చర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. మొన్న జరిగిన వేలంలో రూ.12.50 కోట్లకు అతన్ని దక్కించుకుంది రాజస్థాన్ రాయల్స్. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటి వరకు పది మ్యాచ్ ల‌లో ప్రాతినిధ్యం వహించాడు. ఈ సందర్భంగా 15 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ రేస్ లో ఉన్నాడు. ఇతని కంటే ముందు మరో అయిదుగురు ప్లేయర్లు ఉండగా… ఒక్క మ్యాచ్ లో క్లిక్ అయితే… పర్పుల్ గ్యాప్ కూడా దక్కే ఛాన్స్ ఉంది.

Also Read: Alastair Cook: IPL ఓన‌ర్ల‌కు ప్లేయ‌ర్లు భ‌య‌ప‌డుతూ బ‌తుకుతున్నారు, టార్చ‌ర్ అనుభ‌విస్తున్నారు Alastair Cook !

 

?igsh=MWZ2YmczcDdkZ3JmZg==

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×