E-Paper
Advertisement

Tilak Varma Dating: తెలుగు హీరోయిన్ తో తిల‌క్ వ‌ర్మ డేటింగ్..ఇదిగో ఫోటోలు !

Tilak Varma Dating:  తెలుగు హీరోయిన్ తో తిల‌క్ వ‌ర్మ డేటింగ్..ఇదిగో ఫోటోలు !
Advertisement

Tilak Varma Dating:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో క్రికెటర్లు అందరూ తమ ప్రియురాళ్లతో ఎంజాయ్ చేస్తున్నారు. అర్ష్ దీప్ లాంటి ప్లేయర్లు తమ భాగస్వాములను పరిచయం చేశారు. ఇలాంటి నేపథ్యంలో తిలక్ వర్మ ((Tilak Varma) గురించి కూడా షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీలతో (Sreeleela) ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ (Tilak Varma Dating) రిలేషన్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మొన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా తిలక్ వర్మ కోసం తన ఫ్యామిలీని స్టేడియానికి కూడా తీసుకువచ్చిందట శ్రీలీల. ఈ క్రమంలోనే తిలక్ వర్మ, శ్రీలీల మధ్య రిలేషన్ ఉన్నట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు కూడా ప్ర‌చారం చేస్తున్నారు.

Also Read: జాకబ్ బెథెల్ గోల్డ్ చైన్ దొంగిలించిన RCB ఫ్యాన్స్ ? పాకిస్తాన్ వెధ‌వ‌ల్లాగా త‌యారు అవుతున్నారంటూ ట్రోల్స్!

Advertisement

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీలీల, ఆ తర్వాత బడా తెలుగు హీరోలతో సినిమాలు వరుసగా చేసి సక్సెస్ అందుకుంది. ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు ప్రాంతంలో జన్మించిన శ్రీలీల, ఫ్యామిలీ వివాదాల నేపథ్యంలో కర్ణాటకలో సెటిల్ అయ్యారు. తన తల్లితోనే ఉంటున్న శ్రీలీల… ముంబై ఇండియన్స్ ఆటగాడు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మతో ప్రేమలో పడినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దాదాపు ఏడాది కాలంగా ఈ ఇద్ద‌రు ప్రేమించుకుంటున్న‌ట్లు చెబుతున్నారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు రాకుండా చాలా సీక్రెట్ గా ల‌వ్ చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం.

ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మొన్న మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు ముంబై జెర్సీలో శ్రీలీల ఫ్యామిలీ మొత్తం ధర్మశాలకు రావడం జరిగింది. తిలక్ వర్మ బ్యాటింగ్ చూసేందుకు శ్రీలీల ఫ్యామిలీ వచ్చిందట. దానికి తగ్గట్టుగానే తిలక్ వర్మ మ్యాచ్ గెలిపించి, హీరో అయ్యాడు. అయితే తన ప్రియురాలు స్టేడియానికి వచ్చిన నేపథ్యంలోనే తిలక్ వర్మ అదరగొట్టాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. శ్రీలీల అలాగే వాళ్ళ తల్లి స్టేడియంలో ఉన్న ఫోటోలను కూడా వైరల్ చేస్తున్నారు. త్వరలోనే శ్రీలీలను తిలక్ వర్మ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.  ఇది ఇలా ఉండ‌గా, న‌ల్లోడా అని పంజాబ్ ప్లేయ‌ర్లు తిల‌క్ వ‌ర్మ అవ‌మానించారు. ఇక అదే జ‌ట్టుపై అదిరిపోయే బ్యాటింగ్ చేసి, పంజాబ్ ను ఓడించాడు తిల‌క్‌.

Advertisement

Also Read: రాజీవ్ శుక్లా భాగోతం బ‌య‌ట‌పెట్టిన ల‌లిత్ మోడీ…ఐపీఎల్ లో ఛాన్స్ ఇస్తామ‌ని డ‌బ్బులు వ‌సూళ్లు, ప్రైవేట్ వీడియోలు చూపించి !

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×