E-Paper
Advertisement

ఓడిపోయామ‌న్న సిగ్గులేకుండా, పందుల్లా తింటున్నారు..మ‌హిళా క్రికెట‌ర్ల‌పై ఇంజ‌మామ్ సీరియ‌స్‌

ఓడిపోయామ‌న్న సిగ్గులేకుండా, పందుల్లా తింటున్నారు..మ‌హిళా క్రికెట‌ర్ల‌పై ఇంజ‌మామ్ సీరియ‌స్‌
Advertisement

Inzamam-ul-Haq:  టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Women’s T20 World Cup 2026 ) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. మన జూన్ 12వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్, వచ్చే నెల మొదటి వారం వరకు కొనసాగనుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ టోర్నమెంట్ నుంచి గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అయింది పాకిస్తాన్ మహిళల జట్టు. వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయిన పాకిస్తాన్ ఇంటిదారి పట్టింది. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఇంజమామ్ ఉల్ హ‌క్ (Inzamam-ul-Haq). పందుల్లా తినడం తప్ప… తమ క్రికెటర్లకు ఆడడం చేతకాదని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లను ఉరి తీసిన తప్పులేదని సీరియస్ అయ్యారు. దీంతో పాకిస్తాన్ మహిళా క్రికెటర్ల పై ఇంజమాం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Daryll Cullinan has raised public concern over Vaibhav Sooryavanshi: ఈ లేత వ‌య‌స్సులో వేగంగా బ్యాటింగ్ చేసి, ప్రాణాల‌పైకి తెచ్చుకోవ‌ద్దు ? వైభ‌వ్ కు డారిల్ హెచ్చ‌రిక‌లు

ఫాస్ట్ ఫుడ్ చిల్ అవుతున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు

Advertisement

టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Women s T20 World Cup 2026 ) నేపథ్యంలో పాకిస్తాన్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. టీమిండియా, బంగ్లాదేశ్ అలాగే దక్షిణాఫ్రికా చేతుల్లో మహిళల పాకిస్తాన్ క్రికెట్ జట్టు చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అయితే ఈ దెబ్బకు ఎలిమినేట్ అయిన పాకిస్తాన్ మహిళా క్రికెటర్లు (Pakistan)… మిగిలిన మ్యాచ్ లపై ఫోకస్ చేయకుండా, ఇంగ్లాండ్ వీధుల్లో చిల్ అవుతున్నారు. జాలిగా ఎంజాయ్ చేస్తున్నారు. వరల్డ్ కప్ గెలిచినట్లుగా ఫీల్ అవుతున్నారు. ఇందులో భాగంగానే రెస్టారెంట్లలో ఫాస్ట్ ఫుడ్ తింటూ మెరిశారు. మరి కొంత మంది ఆల్కహాల్ కూడా తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీలు మండిపడుతున్నారు.

ఓడిపోయామ‌న్న సిగ్గులేకుండా, పందుల్లా తింటున్నారు – ఇంజ‌మామ్

ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పాకిస్తాన్ మహిళా క్రికెటర్లు కనిపించిన సంఘటన నేపథ్యంలో ఇంజమామ్ ఉల్ హ‌క్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వీళ్లకు పందుల లాగా తినడం తప్ప… క్రికెట్ ఆడడం చేతకాదని మండిపడ్డారు. తిని గ్రౌండ్లలో హాయిగా పడుకోవడం నేర్చుకున్నారని సీరియస్ అయ్యారు. ఎలిమినేట్ అయ్యామన్న బాధ లేకుండా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇస్తున్న డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి వాళ్లను మళ్లీ పాకిస్తాన్ దేశానికి రానివ్వకుండా చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంజమామ్. వెంటనే ఈ క్రికెటర్లు అందరిపై బ్యాన్ వేసి.. కొత్త ప్లేయర్లను తీసుకోవాలని కోరారు. అలాగే కోచ్ రియాజ్ పైన కూడా వేటు వేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కోరుతూ లేఖ రాస్తానని వెల్లడించారు ఇంజమామ్ ఉల్ హ‌క్.

Advertisement

Also Read:  Jemimah Rodrigues ICC Women’s T20 World Cup 2026: వరల్డ్ కప్ లో 33 యాడ్స్.. కానీ చేసింది 32 పరుగులే, జెమిమాను తీసేయండి అంటూ ట్రోల్స్‌

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×