E-Paper
Advertisement

IND vs ENG Test Series:ఈ నెల 20 నుంచే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, ఉచితంగా ఎలా చూడాలి

IND vs ENG Test Series:ఈ నెల 20 నుంచే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, ఉచితంగా ఎలా చూడాలి
Advertisement

IND vs ENG Test Series :  మొన్నటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు.. అందరూ టెస్టుల వైపు మల్లె పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే ఐదు టెస్టుల సిరీస్. మరో రెండు రోజుల్లోనే… ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. జట్లను కూడా ఫైనల్ చేశారు.

Also Read: Women’s T20 World Cup: ఉమెన్స్ T20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే.. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ ఎప్పుడంటే?

Advertisement

గిల్ సారాధ్యంలో టీమిండియా

టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి వారందరూ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాళ్లు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో… టీమిండియా కు కొత్త కెప్టెన్ వచ్చేసాడు. గుజరాత్ జట్టును లీడ్ చేస్తున్న గిల్ కు కెప్టెన్సీ ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ నేపథ్యంలోనే జిల్ సారధ్యంలో ఇంగ్లాండ్ వెళ్ళింది టీం ఇండియా. అటు వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ బరిలోకి దిగబోతున్నాడు. బుమ్రాకు ఈసారి అవకాశం ఇవ్వలేదు. అతని ఫిట్నెస్ నేపథ్యంలో… బుమ్రా కు అవకాశం ఇవ్వలేదని చెబుతున్నారు.

Advertisement

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఉచితంగా ఎలా చూడాలి

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే… ఈ మ్యాచ్ లో నేపథ్యంలో.. అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఈ టెస్ట్ సిరీస్ డిడి స్పోర్ట్స్ లో మనం ఉచితంగా చూడవచ్చు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. అలాగే ott లేదా ఛానల్ సబ్స్క్రిప్షన్ లేకుండా… ఈ డిడి స్పోర్ట్స్ లో ఉచితంగానే మనం చూడవచ్చు. సాధారణంగా విదేశాలలో జరిగే మ్యాచ్లు డిడి స్పోర్ట్స్ లో ప్రసారం కావు. కానీ బీసీసీఐ ఈ విషయంలో… ఒక మెట్టు దిగి ప్రసారాలకు అంగీకారం తెలిపింది. జియో హాట్ స్టార్ అలాగే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ లో కూడా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే ఐదు మ్యాచ్ లు వస్తాయి.

Also Read: Maxwell: 13 సిక్సర్లతో మ్యాక్స్‌వెల్‌ భయంకరమైన సెంచరీ.. వాడో మోసగాడు అంటూ ప్రీతి జింటా ఫైర్ !

మ్యాచ్ టైమింగ్స్

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్  (Ind Vs Eng  )మధ్య జరగబోయే ఐదు టెస్టుల సిరీస్.. భారత కాలమానం ప్రకారం ఉదయం ప్రారంభం కాదు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు మ్యాచ్లు ప్రారంభమవుతాయి. అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి.

 

టెస్ట్ సిరీస్ వివరాలు 

టెస్ట్ 1: జూన్ 20-24, 2025, లీడ్స్‌లోని హెడింగ్లీలో
టెస్ట్ 2: జూలై 2-6, 2025, బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో
టెస్ట్ 3: జూలై 10-14, 2025, లండన్‌లోని లార్డ్స్‌లో
టెస్ట్ 4: జూలై 23-27, 2025, మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో
టెస్ట్ 5: జూలై 31- ఆగస్టు 4, 2025, లండన్‌లోని ది ఓవల్‌లో

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×