E-Paper
Advertisement

IND vs BAN: ఇషాన్‌ డబుల్‌ సెంచరీ.. కోహ్లీ సెంచరీ.. చితక్కొట్టేశారు..

IND vs BAN: ఇషాన్‌ డబుల్‌ సెంచరీ.. కోహ్లీ సెంచరీ.. చితక్కొట్టేశారు..
Advertisement

IND vs BAN: టీమిండియా బ్యాటర్లు చెలరేగిపోయారు. డబుల్ సెంచరీ, సెంచరీలతో బంగ్లా బౌలర్లను చితక్కొట్టుడు కొట్టారు. సిరీస్ చేజారిన ప్రతీకారమో ఏమో.. బిగ్ స్కోర్ సాధించారు.

ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్ ఏకంగా డబుల్‌ సెంచరీ బాదేశాడు. 134 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్స్‌లతో 210 రన్స్ చేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అంతర్జాతీయంగా డబుల్ సెంచరీ చేసిన ఎనిమిదో బ్యాటర్‌ ఇషాన్ కిషన్. 85 బాల్స్ లో సెంచరీ చేసిన ఇషాన్.. ఇంకో 41 బంతుల్లోనే మరో శతకం బాదేసి.. డబుల్ సెంచరీ కొట్టేశాడు.

Advertisement

ఇషాన్ కు తోడుగా విరాట్ కోహ్లీ సైతం బంగ్లా బౌలింగ్ ను ఆటాడుకున్నాడు. వన్డేల్లో 27వ శతకం సాధించాడు. 85 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ తో సెంచరీ కంప్లీట్ చేశాడు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత విరాట్.. వన్డేల్లో సెంచరీ మైలురాయి దాటాడు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×