E-Paper
Advertisement

Lionel Messi: హైదరాబాద్‌కు ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ… సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న‌

Lionel Messi: హైదరాబాద్‌కు ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ… సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న‌
Advertisement

Lionel Messi:  అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఆటగాడు లియోనెల్ మెస్సి ( Lionel Messi ) హైద‌రాబాద్ కు రాబోతున్నారు. ఈ మేర‌కు ముహుర్తం ఫిక్స్ అయింది. డిసెంబరు 13న హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఆటగాడు లియోనెల్ మెస్సి రానున్నారు. భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు రానున్నారు లియోనెల్ మెస్సి. ఇక హైద‌రాబాద్ న‌గ‌రానికి రాబోతున్న అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఆటగాడు లియోనెల్ మెస్సికి స్వాగతం పలికారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి ( Cm Revanth reddy).

Also Read: IND VS SA ODI Series: ద‌క్షిణాఫ్రికా-టీమిండియా 3 వ‌న్డేల సిరీస్..టైమింగ్స్‌, షెడ్యూల్, ఉచితంగా ఎలా చూడాలంటే

లియోనెల్ మెస్సికి ఆహ్వానం

Advertisement

లియోనెల్ మెస్సిని స్వాగతించడానికి..ఆతిథ్యం ఇవ్వడానికి తాను ఎదురు చూస్తున్నానని ఎక్స్‌లో పోస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మీలాంటి లెజెండ్‌ను చూడాలని కలలు కన్న.. ప్రతీ ఫుట్‌బాల్ అభిమానికి ఇది ఆనందించదగ్గ క్షణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెస్సీని స్వాగతించడానికి, ఆతిథ్యం ఇవ్వడం కోసం తాను ఎదురు చూస్తున్నానని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. మా గడ్డపై మీలాంటి లెజెండ్‌ను చూడాలని కలలు కన్న ప్రతి ఫుట్‌బాల్ అభిమానికి ఒక ఉత్తేజకరమైన క్షణమని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ

డిసెంబర్ 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇండియాలోనే లియోనెల్ మెస్సి ( Lionel Messi ) ఉంటాడు. డిసెంబర్ 13వ తేదీ ఉదయం కోల్ క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ కు వెళ్తాడు. ఇక అదే రోజున సాయంత్రం పూట హైదరాబాద్ కు రానున్నాడు లియోనెల్ మెస్సి. డిసెంబర్ 14వ తేదీ సాయంత్రం ముంబైలోని వాంఖాడే స్టేడియంకు వెళ్తారు. డిసెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియానికి వెళ్లి అక్కడి పరిస్థితులను సందర్శిస్తారు. ఇక హైదరాబాద్ టూర్ విషయానికి వస్తే, డిసెంబర్ 13వ తేదీ సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంటారు లియోనెల్ మెస్సి. ఆ రోజున రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరగబోయే 7 వర్సెస్ 7 ఎగ్జిబిషన్ మ్యాచ్ లో కూడా పాల్గొంటారు. ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్లను జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ లో ఇవాల్టి నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు. హైద‌రాబాద్ కు వ‌స్తున్న లియోనెల్ మెస్సికి సీఎం రేవంత్ రెడ్డి స్వాగ‌తం ప‌లుకుతారు.

Advertisement

Also Read: WPL 2026 auction: WPL మెగా వేలంలో హీలీ Un sold.. దీప్తికి రూ.3.2 కోట్లు.. కడప బిడ్డకు భారీ ధర.. పూర్తి డీటెయిల్స్ ఇవే

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×