E-Paper
Advertisement

Hardik Pandya: ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు, ప్రియురాలితో ఎయిర్ పోర్టులోనే హార్దిక్ పాండ్యా రొమాన్స్

Hardik Pandya: ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు, ప్రియురాలితో ఎయిర్ పోర్టులోనే హార్దిక్ పాండ్యా రొమాన్స్
Advertisement

Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టి20 సిరీస్ లో అద్భుతంగా రాణిస్తున్న హార్దిక్ పాండ్యా, ప్రియురాలితో మరోసారి మెరిశాడు. లక్నోలోని విమానాశ్రయంలో తన ప్రియురాలు మహికా శర్మతో కాస్త క్లోజ్ గా ఉన్న వీడియో బయటకు వచ్చింది. ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అందరూ చూస్తున్నప్పటికీ కూడా ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు వేస్తూ రచ్చ లేపాడు హార్దిక్ పాండ్యా. ముందు మ‌హికా శ‌ర్మ భుజాలపై చేతులే వేసిన పాండ్యా, ఆ త‌ర్వాత రెచ్చిపోయాడు. దీనిపై క్రికెట్ అభిమానులు పెదవి విరుస్తున్నారు. రొమాన్స్ ఏదైనా చేసుకుంటే బెడ్ రూమ్లో చేసుకోవాలని, ఇలా జనాల మధ్య రెచ్చిపోవడం అవసరమా అంటూ ఫైర్ అవుతున్నారు.

Also Read: Shubman Gill: గిల్ కుట్రలు..నేను ఆడకపోతే మ్యాచే రద్దు కావాలి, లక్నో స్టేడియంలోకి పొగ మంచు పంపి మరీ!

నటాషాకు విడాకులు, మహికా శర్మతో పాండ్యా డేటింగ్

Advertisement

విదేశీ హీరోయిన్ నటాషా, టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇద్దరు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 6 సంవత్సరాల పాటు కాపురం చేసిన వీళ్లు, ఓ బాబుకు తల్లిదండ్రులు కూడా అయ్యారు. అగస్త్య పాండ్యా కూడా LKG చదువుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో కొన్ని అనివార్య కారణాలవల్ల నటాషాకు విడాకులు ఇచ్చాడు హార్థిక్ పాండ్యా. 2024 ఐపీఎల్ సమయంలోనే వీళ్లిద్దరికీ విడాకులు మంజూరయ్యాయి. దీంతో నటాషా దగ్గర కొన్ని రోజులు, హార్దిక్ పాండ్యా దగ్గర మరికొన్ని రోజులు అగస్త్య పాండ్యా ఉంటున్నాడు.

ఇలాంటి నేపథ్యంలో మహికా శర్మతో ( Mahieka Sharma) ప్రేమలో పడ్డాడు హార్థిక్ పాండ్యా. అధికారికంగానే ఈ విషయాన్ని పాండ్యా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో వీళ్లిద్దరూ ఒకే ప్లాట్ లో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారు. జిమ్ కు వెళ్లినా, హోటల్ కు వెళ్లినా ఎక్కడికి వెళ్లినా కూడా రొమాన్స్ చేసుకుంటున్నారు. పబ్లిక్ ప్లేస్ లో రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య లక్నో వేదికగా మొన్న 17వ తేదీన టీ20 జరగాల్సి ఉండేది. పొగ మంచు కారణంగా ఈ మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ రద్దు కావడంతో మళ్లీ అహ్మదాబాద్ వెళ్ళింది టీమిండియా. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం తన ప్రియురాలితో ( Mahieka Sharma) విమానాశ్రయంలో సందడి చేశాడు. రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయాడు. ఆ తర్వాత తన ప్రియురాలితో అహ్మదాబాద్ వెళ్ళాడు. ఇలా మ్యాచ్ ఎక్కడ ఆడినా కూడా ప్రియుడితో మహికా శర్మ వెళ్తోంది. కాగా, ఇవాళ టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మోడీ స్టేడియంలో 5వ టీ20 మ్యాచ్ జ‌రుగ‌నుంది.

Advertisement

 

Also Read:  IND VS SA 4th T20I: ల‌క్నో టీ20 ర‌ద్దు కావ‌డంపై ఫ్యాన్స్ సీరియ‌స్‌, ఇక మధ్యాహ్నమే మ్యాచ్ లు జ‌రిగేలా బీసీసీఐ ప్లాన్ ?

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×