E-Paper
Advertisement

 virat Kohli :కొహ్లీతో సమానంగా గిల్ గణాంకాలు.. అన్‌రియల్ కో-ఇన్సిడెన్స్

 virat Kohli :కొహ్లీతో సమానంగా గిల్ గణాంకాలు.. అన్‌రియల్ కో-ఇన్సిడెన్స్
Advertisement

virat Kohli : సచిన్ టెండూల్కర్ రిటైర్ అయ్యాక.. మాస్టర్ బ్లాస్టర్‌ను రీప్లేస్ చేసేది ఎవరు అనే ప్రశ్నకు సమాధానం విరాట్ కొహ్లీ రూపంలో దొరికింది. మరి టీమిండియాలో నెక్ట్స్ విరాట్ కొహ్లీ ఎవరు. క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ చెప్పే సమాధానం శుభ్‌మన్ గిల్. అఫ్‌కోర్స్.. విరాట్ కొహ్లీ స్థాయిని, ఆ స్థానాన్ని అందుకోడానికి శుభ్‌మన్ గిల్ చేయాల్సిన జర్నీ ఇంకా చాలా ఉంది. ఆ విషయం అంగీకరిస్తూనే.. నెక్ట్స్ కొహ్లీ శుభ్‌మన్ గిల్ అంటూ చెబుతున్నారు. అలా ఎలా చెప్పగలుగుతున్నారంటే.. ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ గణాంకాలు చేసే. అమేజింగ్ కో-ఇన్సిడెన్స్ ఏంటంటే.. విరాట్ కొహ్లీ-శుభ్‌మన్ గిల్ స్టాటిస్టిక్స్ మ్యాచ్ అవుతున్నాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కొహ్లీ, గుజరాత్ టైటన్స్ తరపున శుభ్‌మన్ గిల్… ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడారు. ఈ 8 మ్యాచులలో కొహ్లీ ఇప్పటి వరకు 333 పరుగులు చేశాడు. ఇంట్రస్టింగ్‌గా శుభ్‌మన్ గిల్ కూడా 333 పరుగులే చేశాడు. ఈ సీజన్‌లో కొహ్లీ స్ట్రైక్ రేట్ 142.31. అమేజింగ్.. శుభ్‌మన్ గిల్ స్ట్రైక్ రేట్ కూడా ఎగ్జాక్ట్‌గా 142.31. మరో ఇంట్రస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే.. ఈ ఎడిషన్‌లో ఇప్పటి వరకు కొహ్లీ ఫేస్ చేసిన బాల్స్ 234. ఒక్క బాల్ కూడా అటుఇటు కాకుండా ఎగ్జాక్ట్‌గా 234 బాల్సే ఆడాడు శుభ్‌మన్ గిల్. డకౌట్‌లోనూ సేమ్ ఫిగర్స్. కొహ్లీ ఒకసారి డకౌట్ అయితే.. శుభ్‌మన్ గిల్ కూడా ఒకే ఒక్కసారి డకౌట్ అయ్యాడు.

Advertisement

ఒక్క యావరేజ్ విషయంలోనే కొహ్లీ కాస్త టాప్ పొజిషన్లో ఉన్నాడు. గిల్ యావరేజ్ 41.63 అయితే.. విరాట్ కొహ్లీ యావరేజ్ 47.57. ఈ సీజన్‌లో కొహ్లీ హయెస్ట్ స్కోర్ 82 నాటౌట్, గిల్ అత్యధిక స్కోర్ 67. కొహ్లీ ఇప్పటి వరకు 5 హాఫ్ సెంచరీలు చేస్తే.. గిల్ 3 హాఫ్ సెంచరీలు చేశాడు. 

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×