E-Paper
Advertisement

IPL 2026-Chinnaswamy : చిన్న‌స్వామిలో ఎక్క‌డి గొంగ‌డి అక్క‌డే… RCB vs SRH తొలి మ్యాచ్ ర‌ద్దు ?

IPL 2026-Chinnaswamy : చిన్న‌స్వామిలో ఎక్క‌డి గొంగ‌డి అక్క‌డే… RCB vs SRH తొలి మ్యాచ్ ర‌ద్దు ?
Advertisement

IPL 2026-Chinnaswamy : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్ జూన్ మొదటి వారం వరకు కొనసాగనుండి. అయితే ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore) జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ జరిగే అవకాశాలు తక్కువే అని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ( Chinnaswamy Stadium) రెనోవేషన్ ( Renovation) పనులు ఇంకా నడుస్తున్నాయని తెలుస్తోంది. అందుకే తొలి మ్యాచ్ జరగడం కష్టమే అని సోషల్ మీడియాలో కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

Also Read : Rajasthan Royals Sold: ప‌నికిరాని షేర్లు కొని, త‌న పిల్లలకు రూ.460 కోట్ల ఆస్తి సంపాదించిన షేన్ వార్న్..సన్నాఫ్ సత్యమూర్తి రేంజ్ లో

బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ జరగడం కష్టమేనా ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 28వ తేదీన ప్రారంభం కానుంది. అంటే మరో 48 గంటల్లోనే ఈ టోర్నమెంట్ షురూ అవుతుంది. ఇక ఎల్లుండి తొలి మ్యాచ్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు ( Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore) జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ చిన్నస్వామి వేదికగా జరగనుంది. దీంతో ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం టికెట్లు కూడా కొనుగోలు చేశారు అభిమానులు. అయితే ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియం వేదికగా రెనోవేషన్ పనులు నడుస్తున్నాయి. అయితే ఈ పనులు పూర్తి స్థాయిలో కాలేదని నేషనల్ మీడియాలో ప్రచారం జోరు అందుకుంది.

అంటే ఎల్లుండి జరగబోయే మ్యాచ్ కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ( Chinna swamy) సిద్ధం కాలేదు అన్నమాట. వాస్తవానికి మార్చి 15వ తేదీ వరకు ఈ రేనోవేషన్ పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఈ వర్క్ చేసే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించాడని అంటున్నారు. అందుకే పనులు మరింత ఆలస్యం అవుతున్నాయని చర్చ జరుగుతోంది. అయితే మరో 48 గంటల్లోనే మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, రెనోవేషన్ పనులు పూర్తి చేస్తారా ? లేదా? అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కానీ ప్రస్తుతానికైతే రెండు జట్లు కూడా చిన్నస్వామి స్టేడియానికి చేరుకొని ప్రాక్టీస్ కూడా చేస్తున్నాయి. దీంతో 24 గంటలు కూడా వర్కర్లు రెనోవేషన్ పనుల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక క్రికెట్ బోర్డు దగ్గరుండి ఈ పనులు చేయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి మరో 48 గంటల్లో ఏం జరుగుతుందో చూడాలని అభిమానులు అంటున్నారు.

Advertisement

Also Read : Fans On Mohsin Naqvi: న‌ఖ్వీ పెద్ద మోస‌గాడు..PSL టికెట్ల రిఫండ్ డ‌బ్బులు తినేశాడంటూ పాక్ ఫ్యాన్స్ ఫైర్

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×