E-Paper
Advertisement

SRH Kavya Maran: ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన SRH ఓనర్ కావ్య పాప?

SRH Kavya Maran: ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన SRH ఓనర్ కావ్య పాప?
Advertisement

SRH Kavya Maran: మనదేశంలో ప్రతి క్రీడాభిమానికి కావ్య మారన్ తప్పక తెలిసే ఉంటుంది. 2018 ఐపీఎల్ సీజన్ నుంచి సన్ రైజర్స్ సీఈవోగా వ్యవహరిస్తున్న కావ్య మారన్.. ప్రతి ఏడాది ఐపీఎల్ వేలం మొదలైనప్పటినుండి ఆ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ లోను కనిపిస్తూ తెగ సందడి చేస్తూ ఉంటుంది. మ్యాచ్ సందర్భంలో ఆమె హావభావాలను కెమెరా మెన్స్ క్యాప్చర్ చేస్తుండగా.. కావ్య కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి.

Also Read: Rohit Sharma: వెడ్డింగ్ కపుల్‌కు రోహిత్ శర్మ సర్‌ప్రైజ్

Advertisement

మ్యాచ్ గెలిస్తే ఉత్సాహంతో చెలరేగి పోవడం, ఓడిపోతే ఉసూరుమనడం.. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుంటే ఊపిరి బిగబట్టి చూడడం.. కావ్య మారన్ కి అలవాటే. అందులోనూ ఈ ముద్దుగుమ్మ అందగత్తే కాబట్టి.. ఈమెకు సంబంధించిన ప్రతి భాగోద్వేగాన్ని జూమ్ చేసి మరీ కెమెరాలు చూపిస్తుంటాయి. మ్యాచ్ జరుగుతున్న సమయంలో చప్పట్లు కొడుతూ, ఆరెంజ్ ఆర్మీ ప్లేయర్లను ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈమెకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకునేందుకు క్రీడాభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తారు.

కావ్య మారన్ డేటింగ్ వార్తలు:

కావ్య మారన్ తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతుంది. అయితే ఈమె ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ తో డేటింగ్ చేస్తుందని, త్వరలో అతడిని పెళ్లి చేసుకోబోతుందని కూడా చాలా కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ఊహగానాలకు కారణం కొన్ని సామాజిక సమావేశాలలో వీరిద్దరూ కలిసి కనిపించడమే. అయితే ఈ పుకార్లు తీవ్రంగా వ్యాప్తి చెందడంతో అనిరుద్ రవిచందర్.. ఈ రూమర్స్ ని తీవ్రంగా ఖండించాడు. “పెళ్లి ఏంట్రా బాబు.. కూల్. దయచేసి పుకార్లు వ్యాప్తి చేయడం ఆపండి” అంటూ గతంలో ఓ ట్వీట్ చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని వైరల్ గా మారిన వార్తల్లో నిజం లేదని స్పష్టమైనది. ప్రస్తుతానికి కావ్య మారన్ కి పెళ్లి కాలేదు. ఆమె తన కెరీర్, ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్య బాధ్యతలను నిర్వహిస్తూ బిజీగా ఉంది.

Advertisement

Also Read: SHAMI-BCCI: షమీవి అన్ని దొంగ నాటకాలే.. మాతో గేమ్స్ ఆడుతున్నాడు.. బీసీసీఐ సీరియస్

అనిరుద్ తో కావ్య ఫోటో వైరల్:

కావ్య – అనిరుద్ మధ్య చాలాకాలంగా వెలువడుతున్న పుకార్లకు తాజాగా ఓ ఫోటో మరింత ఆద్యం పోసింది. తాజాగా విదేశాల్లో వీరిద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. వైరల్ గా మారిన ఈ ఫోటోలో అనిరుద్ రవిచందర్, కావ్య మారన్, మరో అమ్మాయి కూడా ఉంది. అయితే ఈ ఫోటోని కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. కావ్య తన ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. కానీ మరి కొందరు మాత్రం వారిద్దరూ కేవలం స్నేహితులు మాత్రమేనని.. వారి మధ్య ఏదైనా ఉంటే వారితో ఇంకో అమ్మాయి ఎందుకు ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×