// // ధోని లేక‌పోయింటే...ఆ రోజునే ఆత్మ‌హ‌**త్య చేసుకునేవాడిని - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

ధోని లేక‌పోయింటే…ఆ రోజునే ఆత్మ‌హ‌**త్య చేసుకునేవాడిని

ధోని లేక‌పోయింటే…ఆ రోజునే ఆత్మ‌హ‌**త్య చేసుకునేవాడిని
Advertisement

Amit Mishra On MS Dhoni:  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (MS Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2007 సమయంలో భారత జట్టు కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న మహేంద్రసింగ్ ధోని.. తన మార్క్ చూపించాడు. టీమిండియా కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మొనగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా టాలెంట్ ఉన్న ప్లేయర్లను మాత్రమే జట్టులోకి తీసుకొని.. మిగతా వాళ్లను బయటకు పంపించేశాడు. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ పై అమిత్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ధోని లేక‌పోయింటే…ఆ రోజునే ఆత్మ‌హ‌**త్య చేసుకునేవాడిని అంటూ అమిత్ మిశ్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కానీ ధోనినే త‌న కెరీర్ నాశ‌నం చేశాడంటూ చాలా మంది త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆగ్రహించారు. ధోని కార‌ణంగా త‌న కెరీర్ నిల‌బ‌డింద‌ని షాకింగ్ నిజాల‌ను పంచుకున్నారు. దీంతో అమిత్ మిశ్రా (Amit Mishra) చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Also Read: Trolls On Virat Kohli: లండ‌న్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవ‌మానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !

అమిత్ మిశ్రా కెరీర్ ను ధోనినే నాశ‌నం చేశాడంటూ వార్త‌లు

Advertisement

ఒకప్పటి టీమిండియా మిస్టరీ స్పిన్నర్ అమిత్ మిశ్రా… గురించి ఇప్పటికి ఓ న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. మహేంద్ర సింగ్ ధోనీ కారణంగా అమిత్ మిశ్రా కెరీర్ నాశనమైందని ప్రచారం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. బీసీసీఐ అవకాశాలు ఇవ్వాలని చెప్పినా కూడా.. మహేంద్ర సింగ్ ధోని మాత్రం అతడిని పక్కకు పెట్టారట. ఈ క్రమంలో అవకాశాలు దక్కకపోవడంతో అమిత్ మిశ్రా రిటైర్మెంట్ ప్రకటించినట్లు కూడా ధోని అంటే పడని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు.

ధోని లేక‌పోయింటే…ఆ రోజునే ఆత్మ‌హ‌**త్య చేసుకునేవాడిని

ధోని కారణంగా అమిత్ మిశ్రా కెరీర్ నాశనమైందని జరుగుతున్న ప్రచారానికి తాజాగా తెరపడింది. దీనిపై స్వయంగా అమిత్ మిశ్రా స్పందించారు. మహేంద్ర సింగ్ ధోని కారణంగా తన కెరీర్ నాశనం కాలేదని.. అతని వల్లే అవకాశాలు ఎక్కువగా వచ్చినట్లు గుర్తు చేశారు. భారత జట్టులోకి పునరాగమనం చేయడం వెనక మహేంద్రసింగ్ ధోని సహాయం ఎంతో ఉందని గుర్తు చేశారు. ధోని సహాయం చేయకపోయి ఉంటే… తాను భారత జట్టులో కొనసాగ లేకపోయే వాడినని తెలిపారు. అతడు లేకపోతే సూ**సైడ్ చేసుకునే వాడిని కావచ్చు అని బాంబు పేల్చాడు. మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడైనా టాలెంట్ ఉన్నవాళ్ళకు అవకాశం ఇస్తారని వ్యాఖ్యానించారు. అతడు డబ్బా కొట్టుకోవడం ఏమాత్రం ఇష్టం పడడని.. అందుకే అతనిపై చాలామంది రకరకాల కామెంట్స్ చేస్తున్నట్లు ఆగ్రహించారు. కొంతమంది క్రికెటర్లు కొంచెం చేస్తేనే… సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసుకుంటారని.. ధోని మాత్రం అలా కాదని వ్యాఖ్యానించారు.

Advertisement

Also Read: ICC slaps Pakistani players with big fines: పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగ‌కుండా మాస్ట‌ర్ ప్లాన్ 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×