E-Paper
Advertisement

MS Dhoni: గంబీర్ సేఫ్…బీసీసీఐతో అజిత్ అగార్కర్ గొడవ, రాజీనామా చేయనంటూ పట్టు, ధోనికి ఆ పోస్ట్ ?

MS Dhoni: గంబీర్ సేఫ్…బీసీసీఐతో అజిత్ అగార్కర్ గొడవ, రాజీనామా చేయనంటూ పట్టు, ధోనికి ఆ పోస్ట్ ?
Advertisement

MS Dhoni:  టీమిండియాలో కొత్త అలజడి నెలకొంది. వరుసగా టీమిండియా పరాజయాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో గౌతమ్ గంభీర్ పై వేటు పడుతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇంతలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త ట్విస్ట్ ఇచ్చింది. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పై వేటు వేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే అజిత్ అగార్కర్ కు సమాచారం ఇచ్చిందట. కానీ ఈ విష‌యంలో బీసీసీఐతో అజిత్ అగార్కర్ గొడ‌వ పెట్టుకుంటున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Also Read: IPL 2026: వీడు అంత మొన‌గాడా..ఒక్క మ్యాచ్ కు రూ.50 ఇవ్వాల‌ట‌, 4 మ్యాచ్ లే ఆడ‌తాడ‌ట !

అజిత్ అగార్కర్ పై వేటు.. రాజీనామా చేయబోనని మొండిపట్టు

Advertisement

టీమిండియా వరుస ఓటముల నేపథ్యంలో గౌతమ్ గంభీర్ పైన కాకుండా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ను తప్పుపడుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే అజిత్ అగార్కర్ ను తప్పించి కొత్తవారిని చీఫ్ సెలెక్టర్ గా తీసుకోవాలని చూస్తున్నారట. అజిత్ అగార్కర్ స్థానంలో మహేంద్రసింగ్ ధోని కి అవకాశం కల్పించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తో భారత క్రికెట్ నియంత్రణ మండలి చర్చలు కూడా జరిపిందట. టీమిండియా సీనియర్ ప్లేయర్లతో అజిత్ అగార్కర్ కు అస్సలు పడడం లేదని తెలుస్తోంది. అజిత్ అగార్కర్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల టీమిండియా సీనియర్ ప్లేయర్లు ఆగ్రహంగా ఉంటున్నారట. జట్టుకు అవసరమైన ప్లేయర్లను సెలెక్ట్ చేయడంలో అజిత్ అగార్కర్ విఫలమవుతున్నాడు అన్నది టీమిండియా సీనియర్ క్రికెటర్ల వాదన.

అజిత్ అగార్కర్ స్థానంలో మ‌హేంద్ర‌సింగ్ ధోనికి (MS Dhoni) ఛాన్స్ ?

Advertisement

అందుకే అజిత్ అగార్కర్ ను తొలగించాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే అజిత్ అగార్కర్ మాత్రం బీసీసీఐ పైకి ఎదురు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. తాను రాజీనామా చేయబోవునని చెబుతున్నారట. తన తప్పేం లేదని అంటున్నారట. దీంతో ఈ ఎపిసోడ్ చాలా హాట్ టాపిక్ అయింది. అయితే అజిత్ అగార్కర్ ఏది చేసినా ఇక్కడ నడవదని, అతన్ని సెలెక్టర్ పదవి నుంచి కచ్చితంగా తొలగిస్తామని బీసీసీఐ పెద్దలు భీష్మించుకొని కూర్చున్నారట. అతని స్థానంలో మహేంద్రసింగ్ ధోనీకి అవకాశం ఇచ్చే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతడు ఒప్పుకోకపోతే మరొక మాజీ టీమిండియా సీనియర్ ప్లేయర్లను సంప్రదించనున్నారట. ఈ ఎపిసోడ్ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ అయితే చాలా సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండ‌గా, టీమిండియా ( Team India)  వ‌రుస‌గా ఓట‌మి పాలు కావ‌డంతో గౌత‌మ్ గంభీర్ ను తొల‌గించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ అత‌న్ని టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 వ‌ర‌కు కొన‌సాగించే ఛాన్సులు మెండుగా క‌నిపిస్తున్నాయి. కానీ అగార్క‌ర్ కు మాత్రం మూడింద‌ట‌.

Also Read: Grace Hayden: నగ్నంగా తిరుగుతానంటూ బోల్డ్ కామెంట్స్‌..చివ‌రి క్ష‌ణంలో కాపాడిన రూట్

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×