E-Paper
Advertisement

Abhishek Sharma Duck out: హ్యాట్రిక్ డ‌కౌట్స్…ఇక అభిషేక్ శ‌ర్మ కెరీర్ క్లోజ్‌..సంజును తీసుకోవాల‌ని డిమాండ్స్‌

Abhishek Sharma Duck out: హ్యాట్రిక్ డ‌కౌట్స్…ఇక అభిషేక్ శ‌ర్మ కెరీర్ క్లోజ్‌..సంజును తీసుకోవాల‌ని డిమాండ్స్‌
Advertisement

Abhishek Sharma Duck out:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో ( T20 World Cup 2026 tournament) పొడి చేస్తాడు అని తీసుకుంటే.. అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు అభిషేక్ శర్మ ( Abhishek Sharma). ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు ఆడిన అభిషేక్ శర్మ… మూడింటిలో కూడా డకౌట్ అయ్యాడు. మొదట అమెరికాతో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మొన్న పాకిస్తాన్ తో ఇరగదీస్తాడు అనుకుంటే, అక్కడ కూడా తేలిపోయాడు. రెండోసారి డ‌కౌట్ అయ్యాడు అభిషేక్ శ‌ర్మ‌. ఇక ఇవాళ నెద‌ర్లాండ్స్ తో జ‌రుగుతోన్న‌ నామమాత్రపు మ్యాచ్ లో అయినా రాణిస్తాడనుకుంటే, ఇక్కడ కూడా గుండు సున్నానే. ఇలా వరుసగా మూడు మ్యాచ్ ల‌లో అవకాశం వస్తే మూడుసార్లు డకౌట్ అయ్యాడు అభిషేక్ శర్మ ( Abhishek Sharma Duck out). దీంతో అభిషేక్ శర్మను టీమిండియా నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Also Read: ZIM qualified into super 8: కొంపముంచిన వ‌రుణుడు, ప్ర‌పంచ క‌ప్ నుంచి నిష్క్ర‌మించిన‌ ఆస్ట్రేలియా..సూప‌ర్ 8 కు జింబాబ్వే

హ్యాట్రిక్ డ‌కౌట్స్…ఇక అభిషేక్ శ‌ర్మ కెరీర్ క్లోజ్‌

Advertisement

 

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోoది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసింది. అయితే ఇవాల్టి మ్యాచ్లో అభిషేక్ శర్మ రాణిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ మరోసారి డక్ ఔట్ అయ్యాడు అభిషేక్ శర్మ. మూడు బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ.. డక్ ఔట్ అయ్యాడు.

Advertisement

దీంతో వరుసగా మూడుసార్లు వరల్డ్ కప్ లో డక్ అవుట్ అయిన ప్లేయర్ గా చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు అభిషేక్ శర్మ. ఈ టోర్నమెంట్ మొదట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో టీమిండియా ఆడింది. ఆ సమయంలో అభిషేక్ శర్మ డక్ ఔట్ అయ్యాడు. ఇక మొన్న పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కూడా మనోడు డక్ ఔట్ అయ్యాడు. ఇక ఇవాళ నిద్రతో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆర్యన్ దత్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు అభిషేక్ శర్మ. దీంతో అభిషేక్ శర్మ కెరీర్ క్లోజ్ అయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో అభిషేక్ శర్మను పక్కకు పెట్టి, సంజు శాంసన్ కు అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. కాగా ఇవాళ్టి మ్యాచ్ లో 9 ఓవర్లు ఆడింది టీమిండియా. ఇప్పటివరకు మూడు వికెట్లు నష్టపోయిన టీమ్ ఇండియా 69 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 18 పరుగులు చేయగా, తిలక్ వర్మ 31 పరుగులు సాధించాడు. అటు సూర్య కుమార్ యాదవ్ అలాగే శివమ్ దుబే బ్యాటింగ్ చేస్తున్నారు.

 

Also Read: Sourav Ganguly: 85 శాతం కంటి చూపు కోల్ప‌యిన పాకిస్తాన్ క్రికెట‌ర్‌..రంగంలోకి టీమిండియా ప్లేయ‌ర్లు, 14 మంది సంచ‌ల‌న లేఖ‌

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×