E-Paper
Advertisement

Abhishek- Gill LV Bag: ఏంట్రా అభిషేక్‌…నీ సంచులు దేశం మొత్తం అమ్మేస్తున్నారా? లేడీస్ హ్యాండ్ బ్యాగులుగా కూడా

Abhishek- Gill LV Bag: ఏంట్రా అభిషేక్‌…నీ సంచులు దేశం మొత్తం అమ్మేస్తున్నారా? లేడీస్ హ్యాండ్ బ్యాగులుగా కూడా
Advertisement

Abhishek- Gill LV Bag: ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ చిట్ట చివరి టీ20 జరగనుంది. అయితే ఈ టి20 సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోనే అభిషేక్ శర్మ ఉన్నారు. ఆస్ట్రేలియా పిచ్ లపై కూడా అద్భుతంగా ఆడుతున్నాడు ఈ అభిషేక్ శర్మ. అయితే మ్యాచ్ గురించి పక్కకు పెడితే, ఆస్ట్రేలియాలో అభిషేక్ శర్మ వాడిన విలేజ్ LV బ్యాగులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పల్లెటూరులో జనాలు వాడే సంచులను లగేజీ బ్యాగు లాగా అభిషేక్ శర్మ ( Abhishek- Gill LV Bag ) ఇటీవల వాడారు. అయితే దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా మహిళలు కూడా ఆ బ్యాగులకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అభిషేక్ శ‌ర్మ వాడిన LV బ్యాగుల త‌ర‌హాలోనే వ‌చ్చిన వాటిని మ‌హిళ‌లు కొనుగోలు చేసి, వాడేస్తున్నారు.

Also Read: Cm Revanth Reddy: హైదరాబాద్ లో మ‌రో అంత‌ర్జాతీయ స్టేడియం..ఆస్ట్రేలియా త‌ర‌హాలో బౌన్సీ పిచ్ లు

లేడీ హ్యాండ్ బ్యాగులుగా మారిన అభిషేక్ LV బ్రాండ్

Advertisement

అభిషేక్ శర్మ  ( Abhishek Sharma) వాడిన LV బ్యాగులు ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లోకి వచ్చాయి. అందరూ ఆ సంచి లాంటి బ్యాగులనే కొనుగోలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలో మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా క్రికెట్ స్టేడియానికి కూడా అభిషేక్ శర్మ వాడిన LV బ్యాగులను కొనుగోలు చేశారు. అచ్చం అదే తరహాలో మార్కెట్ లో కూడా కొన్ని కంపెనీలు బ్యాగులను తీసుకువస్తున్నాయి. దీంతో యంగ్ లేడీస్ మొత్తం ఆ బ్యాగులను కొనుగోలు చేస్తున్నారు. ఇక ఆ బ్యాగులను స్టేడియానికి తీసుకువచ్చి అభిషేక్, అభిషేక్ అంటూ రచ్చ చేస్తున్నారు లేడీస్. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. అభిషేక్ శర్మతో పాటు ఇటీవల కాలంలో వైస్ కెప్టెన్ శుభ‌మాన్ గిల్ కూడా వాటినే వాడుతున్నాడు. దీంతో జనాలు మొత్తం ఈ సంచుల కోసం ఎగబడుతున్నారు. వాటిని కొనుగోలు చేసి హ్యాండ్ బ్యాగులుగా వాడుతున్నారు.

నేడే టీమిండియా వ‌ర్సెస్ ఆసీస్ చివ‌రి టీ20

నేడే టీమిండియా వ‌ర్సెస్ ఆసీస్ చివ‌రి టీ20 మ్యాచ్ ( Australia vs India, 5th T20I ) జ‌రుగ‌నుంది. బ్రిస్బేన్ లోని ది గ‌బ్బా ( The Gabba, Brisbane) వేదిక‌గా మ్యాచ్ జ‌రునుంది. ఎప్ప‌టిలాగే, మ‌ధ్యాహ్నం 1.45 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు కూడా వ‌ర్షం విల‌న్ గా మారే ప్ర‌మాదం ఉంది. ఈ త‌రుణంలోనే, టాస్ చాలా కీల‌కం కానుంది. టాస్ గెలిచిన జ‌ట్టు మొద‌ట బౌలింగ్ తీసుకోవాల‌ని సూచ‌న‌లు చేస్తున్నారు క్రీడా విశ్లేష‌కులు. ఇక ఇవాళ్టి మ్యాచ్ లో టీమిండియా విజ‌యం సాధిస్తే, 3-1 తేడాతో టీ20 సిరీస్ కైవ‌సం చేసుకుంది.

Advertisement

 

Also Read: Hong Kong Sixes 2025: 6, 6, 6, 6, 6, 6 పాకిస్తాన్ ప్లేయ‌ర్ విధ్వంసం..6 బంతుల్లో 6 సిక్స‌ర్లు..వీడియో వైర‌ల్‌

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×