E-Paper
Advertisement

Xiaomi 14 Civi Phone: షియోమీ నుంచి కొత్త స్మార్ట్ ‌ఫోన్.. ధర ఎంతంటే..?

Xiaomi 14 Civi Phone: షియోమీ నుంచి కొత్త స్మార్ట్ ‌ఫోన్.. ధర ఎంతంటే..?
Advertisement

New Smart Phone From Xiaomi: స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమీ కొత్త స్మార్ట్ ‌ఫోన్ Xiaomi 14 Civiని చైనా మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఇది పవర్‌ఫుల్ క్వాల్‌కామ్ చిప్‌సెట్, పెద్ద బ్యాటరీతో తీసుకొచ్చారు. ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌ను స్సెషల్‌గా డిజైన్ చేశారు. రానున్న కొద్ది రోజుల్లో ఈ ఫోన్ భారత్ మార్కెట్‌లో కూడా విడుదల చేయనున్నారు. అయితే ఈ ఫోన్‌ను ఏ ఫీచర్లతో తీసుకురానున్నారు. ధర తదితర విషయాలను తెలుసుకోండి.

రాబోయే Xiaomi 14 Civi ఫోన్ 6.55 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120hz రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ చేస్తుంది. కోరింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటేక్షన్ ఉంది. పంచ్ హోల్ డిస్‌ప్లే ఉంటుంది. ఫోన్‌లో లైకా పవర్డ్ ట్రిపుల్ సెన్సార్ ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది కాకుండా, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 50 MP టెలిఫోటో లెన్స్ అందుబాటులో ఉంటాయి. సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ షూటర్ డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది.

Advertisement

Also Read: వామ్మో ఇదెక్కడి ఫోన్ రా మావ.. 1TB స్టోరేజ్‌తో కొత్త 5G ఫోన్..!

ఈ ఫోన్  Qualcomm ఆధారిత Snapdragon 8s Gen 2 ప్రాసెసర్‌తో వస్తుంది.  మల్టీ టాస్కింగ్, వీడియో ఎడిటింగ్, గేమింగ్ కోసం ఇది చాలా పవర్‌ఫుల్ ప్రాసెసర్. ఇది 12GB, 16GB LPDDR5x RAM  256GB, 512GB UFS 4.0 స్టోరేజ్‌తో కెపాసిటీతో వచ్చే అవకాశం ఉంది.  షియోమీ 14 Civi హైపర్ OSతో Android 14లో రన్ అవుతుంది.

Advertisement

Also Read: మైండ్ బ్లోయింగ్.. జస్ట్ రూ.750కే iQOO 5G ఫోన్!

పవర్ కోసం ఇందులో 4700 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.  ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్‌తో స్టీరియో స్పీకర్లు, 5G SA/NSA, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, NFC కనెక్టివిటీ ఉంటుంది. కనెక్టవీటి కోసం వైఫై, బ్లూటూత్, యూఎస్‌బీ ఉన్నాయి. అదనంగా ఎన్ఎఫ్‌సీ కూడా ఉంది. ఫోన్ 5జీ సపోర్ట్‌తో వస్తుంది. ఇక ఫోన్ 12GB RAM + 256GB వేరియంట్ ధర రూ. 35000 నుంచి ప్రారంభం కావచ్చు.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×