E-Paper
Advertisement

రూ.11,500 వేలకే 32 ఇంచుల టీవీ..స్టాక్ అయిపోయేలోపే కొనేయండి

రూ.11,500 వేలకే 32 ఇంచుల టీవీ..స్టాక్ అయిపోయేలోపే కొనేయండి
Advertisement

Xiaomi Smart TV 5A 32 Inch: మీ బెడ్‌రూమ్ లేదా చిన్న హాల్ కోసం తక్కువ బడ్జెట్‌లో.. ఒక అద్భుతమైన స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? అయితే మీకు షియోమి నుంచి వచ్చిన Xiaomi Smart TV 5A 32-Inch ఒక బెస్ట్ ఆప్షన్. కేవలం రూ.11,490 ధరలోనే మెటాలిక్ ప్రేమ్‌లెస్ డిజైన్, పవర్‌ఫుల్ డోల్బీ ఆడియో, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ టీవీ మార్కెట్‌లో రచ్చ లేపుతోంది. ఆఫర్ ముగియకముందే.. తప్పకుండా చూడాల్సిన ఈ స్మార్ట్ టీవీ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బడ్జెట్ ధరలో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్:

బెడ్‌రూమ్ సైజుకి లేదా చిన్న కుటుంబాలకు 32 ఇంచుల స్మార్ట్ టీవీ చాలా సరిగ్గా సరి పోతుంది. తక్కువ ధరలోనే.. ప్రీమియం లుక్ ,లేటెస్ట్ టెక్నాలజీని అందిస్తున్న షియోమీ టీవీ ప్రధాన ఫీచర్లు..

1. మెటాలిక్ ప్రేమ్‌లెస్ డిజైన్ & డిస్‌ప్లే:

Advertisement

ఈ టీవీకి ఉన్న స్పెషల్ అట్రాక్షన్ దీని ‘ప్రీమియం మెటాలిక్ బెజెల్‌లెస్ డిజైన్’. మూడు వైపులా అంచులు చాలా సన్నగా ఉండటం వల్ల స్క్రీన్ పెద్దదిగా కనిపిస్తుంది. ఇది బెస్ట్ రెసొల్యూషన్‌తో వస్తుంది. షియోమికి చెందిన వివిద్ పిక్చర్ విజన్ ఉండటం వల్ల రంగులు చాలా సహజంగా, కాంట్రాస్ట్ రీచ్‌గా కనిపిస్తాయి.

2. డోల్బీ ఆడియో సౌండ్:

32 ఇంచుల బడ్జెట్ టీవీలలో సాధారణంగా సౌండ్ సరిగ్గా ఉండదు. కానీ ఇందులో ఏకంగా 20W స్పీకర్లు ఇచ్చారు. దీనికి తోడు డోబ్లే ఆడియో , డీటీఎల్ విజువల్ ఎక్స్ సపోర్ట్ ఉంది. దీనిడవల్ల థియేటర్ తరహా సరౌండ్ సౌండ్, క్లియర్ వాయిస్ వినబడుతుంది. చిన్న సైజు గదులకు ఇది పర్ఫెక్ట్ సౌండ్ అవుట్‌పుట్‌ని ఇస్తుంది.

3. ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ & ప్యాచ్‌వాల్:

Advertisement

ఈ స్మార్ట్ టీవీ అధికారిక ఆన్రాయిడ్ టీవీ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా YouTube, Netflix, Prime Video, Hotstar వంటి వేలాది యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే షియోమి ప్రత్యేకమైన ‘PatchWall’ ఇంటర్‌ఫేస్ ద్వారా మీకు నచ్చిన సినిమాలు, షోలను రికమండ్ చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్ రిమోట్ వల్ల మీ వాయిస్‌తోనే టీవీని ఆపరేట్ చేయవచ్చు.

4. ప్రాసెసర్, పెర్ఫార్మెన్స్:

లాగ్ లేని స్మూత్ ఆపరేషన్ కోసం ఇందులో క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఇచ్చారు. దీంట్లో 1GB RAM, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఫోన్ లోని ఫోటోలు, వీడియోలను టీవీపై ప్లే చేయడానికి బెస్ట్ ఫీచర్ కూడా ఉంది.

Also Read: మార్కెట్‌లో..అల్ట్రా-స్లిమ్ స్మార్ట్ వాచ్ హవా ! ఫీచర్లు తెలిస్తే మతిపోతుంది

5. పోర్ట్‌లు,కనెక్టివిటీ:

సెట్-టాప్ బాక్స్, సౌండ్‌బార్స్, పెన్ డ్రైవ్‌లను కనెక్ట్ చేయడానికి ఇందులో తగినన్ని పోర్ట్‌లు ఉన్నాయి.

2 HDMI పోర్ట్‌లు (ARC సపోర్ట్‌తో)

2 USB పోర్ట్‌లు

ధర :

ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో, షియోమి స్టోర్లలో దీని ధర రూ.11,490 కి అందుబాటులో ఉంది (బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లలో రూ. 10,500 కే లభించే అవకాశం ఉంది). టీవీపై 1 సంవత్సరం కాంప్రహెన్సివ్ వారంటీ, ప్యానెల్‌పై 2 సంవత్సరాల కంపెనీ వారంటీ లభిస్తుంది.

మీరు రూ. 12,000 లోపు బడ్జెట్‌లో ప్రీమియం డిజైన్, మంచి సౌండ్ , బ్రాండ్ నమ్మకం ఉన్న స్మార్ట్ టీవీ కొనాలంటే ఈ టీవీ బెస్ట్ అని చెప్పొచ్చు. అందుకే ఆఫర్ ముగియకముందే మీ ఇంటికి తెచ్చేసుకోండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×