E-Paper
Advertisement

Xiaomi 32 inch smart TV: స్మార్ట్ టీవీ అంటే ఇలా ఉండాలి! తక్కువ ధరలో షియోమీ.. ఫీచర్లు మామూలుగా లేవుగా

Xiaomi 32 inch smart TV: స్మార్ట్ టీవీ అంటే ఇలా ఉండాలి! తక్కువ ధరలో షియోమీ.. ఫీచర్లు మామూలుగా లేవుగా
Advertisement

Xiaomi 32 inch smart TV : బడ్జెట్‌లో స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే Xiaomi 32 ఇంచ్ F Series HD Ready Smart LED Fire TV L32MB-FIN ఒక మంచి ఆప్షన్. తక్కువ ధరలోనే ఇది HD క్వాలిటీ,ఫైర్ టీవీ ఫీచర్లు, వాయిస్ రిమోట్, క్లీర్ డిస్‌ప్లేతో మీ ఇంటికి కొత్త లుక్ ఇస్తుంది. ఈ టీవీ ఫీచర్లు, కనెక్టివిటీ, ధరతో పాటు మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డిస్‌ప్లే & పిక్చర్ క్వాలిటీ:
Xiaomi 32 ఇంచ్ F సిరీస్ టీవీ హెచ్డీ రెడీ (1366×768) రిజల్యూషన్‌తో వస్తుంది. సినిమాలు, సీరియల్స్, యూట్యూబ్ వీడియోలు దీనిలో చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. చిన్న బేడ్రూమ్ లేదా హాల్ కోసం ఇది చాలా సరిపోతుంది.

Advertisement

Fire TV ఫీచర్లు & స్మార్ట్ యాప్‌లు:

ఈ టీవీలో ఫైర్ టీవీ ఫీచర్లు ఉన్నాయి. దీని ద్వారా మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి యాప్స్‌ను సులభంగా యాక్సెస్ చేయొచ్చు. వాయిస్ రిమోట్ సపోర్ట్ వల్ల Alexa వాయిస్ ద్వారా చానెల్ మార్చడం, కంటెంట్ సెర్చ్ చేయడం కూడా చాలా ఈజీ.

Advertisement

సౌండ్ :
ఈ టీవీలో 20 వాట్స్ స్పీకర్స్ ఉన్నాయి. సాధారణంగా టీవీ చూసే వారికి ఈ సౌండ్ సరిపోతుంది. డైలాగ్స్ కూడా క్లియర్‌గా వినిపిస్తాయి. ఎక్కువ బేస్ కావాలనుకుంటే.. అదనంగా సౌండ్‌బార్ కనెక్ట్ చేస్తే ఇంకా బెటర్ బేస్ ఉంటుంది.

కనెక్టివిటీ:
ఈ Xiaomi టీవీ చాలా బాగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇందులో యాప్స్ కూడా త్వరగా ఓపెన్ అవుతాయి. నావిగేషన్ సింపుల్ గా పనిచేస్తుంది. వైప్లై , బ్లూ టూత్ కనెక్టివిటీ ఉండటం వల్ల, మీరు ఇతర డివైసెస్ (మొబైల్, స్పీకర్స్, హెడ్ఫోన్స్) సులభంగా కనెక్ట్ చేయవచ్చు. HDMI, USB పోర్ట్స్ కూడా ఉన్నాయి. దీని ద్వారా సెట్‌టాప్ బాక్స్, గేమింగ్ కన్సోల్, పెన్ డ్రైవ్ లాంటి ఇతర డివైసెస్ సులభంగా యాడ్ చేయవచ్చు.

డిజైన్ & హోమ్ లుక్:
స్టైలిష్ డిజైన్, తక్కువ బేజెల్స్, స్లిమ్ ఫ్రేమ్ ఈ టీవీని మోడ్రన్ లుక్ ఇస్తుంది. చిన్న రూమ్‌లో కూడా స్క్రీన్ పెద్దగా కనిపిస్తుంది. మీ ఇంటీరియర్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే విధంగా దీనిని తయారు చేశారు.

ధర:
ఈ Xiaomi 32 ఇంచ్ F Series టీవీ బడ్జెట్ ఫ్రెండ్లీ. రూ.11,990 కే టీవీ లభిస్తుంది. తక్కువ ధరలో హెచ్డీ క్వాలిటీ,స్మార్ట్ ఫీచర్లు, Alexa వాయిస్ రిమోట్ అందించడం దీని ప్రధాన ఆకర్షణ.

Also Read: ఇండక్షన్ స్టవ్ కొంటున్నారా? ఈ ‘మ్యాగ్నెటిక్’ చిట్కాలు తెలియకపోతే కష్టమే !

ఎవరికి బెస్ట్?
చిన్న రూమ్ లేదా బెడ్‌రూమ్ కోసం టీవీ కావాలనుకునేవారికి
బడ్జెట్‌లో స్మార్ట్ టీవీ కోరుకునేవారికి
OTT యాప్స్ ఎక్కువగా వాడేవారికి

Xiaomi 32 ఇంచుల F Series HD Ready Smart LED Fire TV L32MB-FIN ఒక మంచి బడ్జెట్ స్మార్ట్ టీవీ. హెచ్డీ డిస్‌ప్లే, ఫైర్ టీవీ ఫీచర్లు, Alexa వాయిస్ రిమోట్ వంటి ఆన్ ఇన్ ఆప్షన్లకు కలిపి ఇది బెస్ట్ ఆప్షన్. తక్కువ ఖర్చుతో మంచి టీవీ కావాలనుకునే వారికి ఇదే బెస్ట్ ఆప్షన్.

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×