E-Paper
Advertisement

Xiaomi 15 : గ్జియోమీ 15 ఫీచర్స్ లీక్.. అదిరే ప్రోసెసర్, స్టోరేజ్ ఫీచర్స్ వేరే లెవెల్

Xiaomi 15 : గ్జియోమీ 15 ఫీచర్స్ లీక్.. అదిరే ప్రోసెసర్, స్టోరేజ్ ఫీచర్స్ వేరే లెవెల్
Advertisement

Xiaomi 15  : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ గ్జియోమీ త్వరలోనే Xiaomi 15 మెుబైల్ ను తీసుకురాబోతుంది. ఇటీవల Geekbench v4లో వచ్చేసిన హై ప్రోసెసర్ తో ఈ మెుబైల్ రాబోతుంది. ఇక ఇప్పటివరకూ పూర్తి స్థాయి ఫీచర్స్ తెలియనప్పటికీ తాజాగా ప్రోసెసర్ వివరాలు మాత్రం లీక్ అయ్యాయి.

Xiaomi 15 – ఈ స్మార్ట్‌ఫోన్ 3.53GHz బేస్ క్లాక్ స్పీడ్‌తో ఆక్టా-కోర్ SoC ద్వారా పనిచేయనుంది. అంతే కాకుండా, హ్యాండ్‌సెట్‌లో అడ్రినో 830 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ కూడా ఉంది. ఇక ఇందులో  Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్‌ని తీసుకువస్తుందని తెలుస్తుంది.

Advertisement

Xiaomi 15 12GB RAMతో పాటు Android 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో రామ్ వేరియంట్స్ సైతం ఉండే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లను కలిగి ఉంటుందని, 12GB RAM + 256GB అంతర్గత స్టోరేజ్, 12GB RAM + 512GB అంతర్గత స్టోరేజ్ ఉండనున్నట్లు తెలుస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్‌తో పాటు హైపర్ OS 2.0 ఉండే అవకాశం ఉంది. ఇంకా, ఈ స్మార్ట్‌ఫోన్ BIS సర్టిఫికేషన్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్)లో కూడా కనిపించింది. దీంతో భారత్ లో త్వరలోనే లాంఛ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ALSO READ : స్కోడా కొత్త కారు సరికొత్త రికార్డు.. 10 రోజుల్లో 10వేల బుకింగ్స్

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×