E-Paper
Advertisement

Women’s Day Sale: ఉమెన్స్ డే ఆఫర్ సేల్.. రూ.7 వేలకే కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్

Women’s Day Sale: ఉమెన్స్ డే ఆఫర్ సేల్.. రూ.7 వేలకే కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్
Advertisement

Women’s Day Sale: సాధారణంగా ఎవరైనా కూడా తక్కవ ధరల్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తారు. అలాంటి వారి కోసం ఉమెన్స్ డే సందర్భంగా పోకో పలు మోడళ్లపై ఆఫర్లను ప్రకటించింది. ప్రత్యేకంగా మహిళల కోసం ఉమెన్స్ డే సెల్‌లో భాగంగా POCO C75 5G ఫోన్ రూ. 7,999కే అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయనే మరిన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

120Hz రిఫ్రెష్ రేట్‌తో HD+ డిస్‌ప్లే

POCO C75 5G స్మార్ట్ ఫోన్‌లో 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పని చేస్తుంది. ఇది సులభమైన విజువల్ అనుభవాన్ని కల్పిస్తుంది. స్క్రోల్ చేయడం, వీడియో చూడడం లేదా గేమ్స్ ఆడడం వంటివి ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఫోన్ పెద్ద డిస్‌ప్లే మీకు ఉత్తమమైన వినోద అనుభవాన్ని అందిస్తుంది.

50MP సోనీ కెమెరా

Advertisement

ఈ స్మార్ట్ ఫోన్ ఒక 50MP సోనీ కెమెరాతో వస్తుంది. ఇది ఫోటోలు, వీడియోల నాణ్యతను పెంచడానికి సహాయపడుతుంది. సొంత సెల్ఫీలు, వర్షం, దృశ్యాలు లేదా మీ ప్రియమైన క్షణాలను ఈజీగా ఫోటోలు తీసుకోవచ్చు. ప్రత్యేకంగా 50MP కెమెరాతో తీసుకున్న ఫోటోలు ఆకర్షించేలా ఉంటాయి.

Read Also: YouTube Videos Remove: షాకిచ్చిన యూట్యూబ్.. 95 లక్షల వీడియోలు రిమూవ్, కారణమిదే..

5160mAh బ్యాటరీ

Advertisement

POCO C75 5G స్మార్ట్ ఫోన్‌లో 5160mAh బ్యాటరీ అమర్చబడింది. మీరు దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే రోజు మొత్తం సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ ప్రస్తుతం ఎన్చాన్టెడ్ గ్రీన్, ఆక్వా బ్లూ, సిల్వర్ స్టార్‌డస్ట్ రంగుల్లో అందుబాటులో ఉంది.

5G సపోర్ట్, డ్యూయల్ సిమ్

POCO C75 5G స్మార్ట్‌ఫోన్, అత్యాధునిక 5G టెక్నాలజీతో వస్తుంది. డ్యూయల్ 5G సిమ్ సపోర్ట్‌తో మీకు అత్యుత్తమ 5G నెట్‌వర్క్ అనుభవం లభిస్తుంది.

స్నాప్‌డ్రాగన్ Gen 2 చిప్‌సెట్

స్మార్ట్‌ఫోన్ పనితీరులో కీలక పాత్ర పోషించే చిప్‌సెట్ కూడా POCO C75 5Gలో చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇందులో 4nm స్నాప్‌డ్రాగన్ 4S Gen 2 చిప్‌సెట్ కలదు. ఈ చిప్‌సెట్ వేగంగా పనిచేస్తుంది. అనేక యాప్‌లు, గేమ్స్, వీడియోస్, ఇతర పనులలో నిర్వహించుకోవడంలో సహాయపడుతుంది. ఆన్‌లైన్ క్లాసులు, వర్క్, వంటి వాటిని చాలా సులభంగా నిర్వహించుకోవచ్చు.

ఉమెన్స్ డే ఆఫర్

POCO C75 5G స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 8,999 ఉండగా, ప్రస్తుతం ఉమెన్స్ డే ఆఫర్ ద్వారా రూ. 7,999కి అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ప్రత్యేకంగా మహిళల కోసం ప్రకటించారు. మీరు దీనిని ఫ్లిప్ కార్ట్ లేదా అమెజాన్ వంటి ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ లలో కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు మీ దగ్గరలోని రిటైల్ స్టోర్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఓసారి వెళ్లి ఆఫర్ గురించి తెలుసుకుని కొనుగోలు చేయండి మరి.

Read Also: Gold Duty Free: దుబాయ్ నుంచి గోల్డ్ కొనుగోలు చేస్తే ఎంత సేవ్ చేసుకోవచ్చు.. లిమిట్ ఎంత..

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×