E-Paper
Advertisement

WhatsApp channel Verification Check Mark: రంగు మారనున్న వాట్సాప్.. ఏ కలర్‌లో రాబోతున్నదంటే..?

WhatsApp channel Verification Check Mark: రంగు మారనున్న వాట్సాప్.. ఏ కలర్‌లో రాబోతున్నదంటే..?
Advertisement

WhatsApp channel Verification Check Mark: వాట్సాప్ ఛానెల్ వెరిఫికేషన్ చెక్ మార్క్ లు త్వరలోనే ఆండ్రాయిడ్ లో రంగు మారనున్నాయి. వాట్సాప్ ఇటీవల బీటా వెర్షన్ లో ఇందుకు సంబంధించిన మార్పును ఓ ఫీచర్ ట్రాకర్ ను గుర్తించింది. ఇది యూజర్లందరికీ త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు పేర్కొన్నది.

వాట్సాప్ ఛానెల్ వెరిఫికేషన్ చెక్‌మార్క్‌లు మెటాకు చెందిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్‌లు .. ఇన్‌స్టా‌గ్రామ్, ఫేస్‌‌బుక్ లో ఉండే చెక్ మార్క్ ల మాదిరిగా ఉండనున్నాయి. ఫీచర్ ట్రాకర్ పోస్ట్ లో ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ బీజా తాజా వెర్షన ను డౌన్ లోడ్ చేసిన టెస్టర్లకు ఇప్పటికే కొత్త బ్లూ చెక్ మార్క్ అందుబాటులో ఉందని తెలిపింది.

Advertisement

రానున్న కొత్త కలర్ స్కీమ్ కంపెనీ యాప్‌లలో ఏకరూపతను మెరుపరచనున్నది. ఇన్‌స్టా‌గ్రామ్, ఫేస్‌బుక్ గురించి తెలిసిన యూజర్లకు వారు ఎంగేజ్ చేస్తున్న ఎంటిటీ ప్రామాణికమైనదో కాదో అనేది సులభంగా గుర్తించేలా ఇది పనిచేస్తుంది.

Also Read: రండి బాబు రండి.. మంచి ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఆఫర్లు పోతే మళ్లీరావు!

Advertisement

కాగా, రీడిజైన్ చేసిన వెరిఫికేషన్ టెక్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లోని వాట్సాప్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో ఐఓఎస్ లోని టెస్టర్ లకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అంతిమంగా వాట్సాప్ వెబ్, డెస్క్ టాప్‌తో సహా అన్ని ప్లాట్ ఫామ్‌ల కోసం స్థిరమైన అప్ డేట్ ఛానెల్ లోకి రానున్నది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×