E-Paper
Advertisement

Vivo V30e 5G Launch Date: వివో నుంచి 3D కర్వ్డ్ డిస్‌ప్లే ఫోన్.. ధర ఎంతంటే..?

Vivo V30e 5G Launch Date: వివో నుంచి 3D కర్వ్డ్ డిస్‌ప్లే ఫోన్.. ధర ఎంతంటే..?
Advertisement

New Vivo V30e 5G Launch Date: దేశీయ టెక్ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ కంపెనీల పెద్ద రేస్ జరుగుతుందనే చెప్పాలి. పాపులర్ కంపెనీలు ఈ ఏడాది ప్రారంభం నుంచే వరుసగా ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ప్రతి రోజూ ఏదొక కంపెనీ ఆఫర్డ్‌బుల్ ప్రైజ్‌తో, లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తున్నాయి.

ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో తన కొత్త ఫోన్ Vivo V30e 5Gని దేశీయ మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. కమింగ్ సూన్ అనే ట్యాగ్‌లైన్‌తో కంపెనీ ఈ ఫోన్‌ను వివో ఇండియా సైట్‌లో లైవ్ చేసింది. కాబట్టి త్వరలోనే ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

వివో కొత్త స్మార్ట్‌ఫోన్ దేశీయ వినియోగదారుల కోసం ఈ నెలాఖరులో లేదా మే ప్రారంభంలో లాంచ్ కావచ్చు. వివో తన 30 సిరీస్‌లో ఈ ఫోన్‌ను తీసుకువస్తోంది. ఈ సిరీస్‌లో రెండు వేరియంట్‌లు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అమ్మకానికి అందుబాటులోకి రానున్నాయి. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ అనేక కొత్త ఫీచర్లను కూడా అందించనుంది.

Also Read: నథింగ్ ఫోన్ క్రేజీ అప్‌డేట్.. ఈ ఫీచర్‌తో వేగం!

Advertisement

వివో కొత్త Vivo V30e 5G వెల్వెట్ రెడ్, సిల్క్ బ్లూ కలర్స్‌లో వస్తోంది. దీని డిజైన్ చాలా ప్రీమియం లుక్ ఇస్తుంది. బ్యాక్ సైడ్ రౌండ్ షేపుడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఆరా లైట్ కెమెరా సెన్సార్లు ఉన్నాయి. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ ఉంది. సెల్ఫీ కోసం ఆటో ఫోకస్ లెన్స్‌తో 50MP కెమెరా ఉంటుంది.

Also Read: రూ.10వేల లోపే రియల్ మీ నుంచి 5G ఫోన్..!

ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే ఈ 5G స్మార్ట్‌ఫోన్‌లో అల్ట్రా స్లిమ్ 3D కర్వ్డ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది పంచ్ హోల్ కటౌట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో పవర్ కోసం, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది.  ఇది 4nmలో పనిచేసే స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 చిప్‌సెట్‌తో రావచ్చు. ఇందులో అనేక రకాల స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×