E-Paper
Advertisement

Vivo Y200i Launched: బడ్జెట్ ధరలోనే 6000mAh బ్యాటరీ, 512GB స్టోరేజ్‌తో వివో కొత్త ఫోన్.. ఏప్రిల్ 27 నుండి సేల్ స్టార్ట్..!

Vivo Y200i Launched: బడ్జెట్ ధరలోనే 6000mAh బ్యాటరీ, 512GB స్టోరేజ్‌తో వివో కొత్త ఫోన్.. ఏప్రిల్ 27 నుండి సేల్ స్టార్ట్..!
Advertisement

Vivo Launched Y200i New Budget Smartphone with 6000 mAh & 512GB Storage: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కెంపెనీ వివో చైనా మార్కెట్‌లో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. వై సిరీస్ కింద Y200i 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గత ఏడాది నవంబర్‌లో లాంచ్ అయిన Y100i సిరీస్‌కు సక్సెసర్‌గా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టారు. ఇది కొత్త డిజైన్, అనేక లేటెస్ట్ అప్‌గ్రేడ్ ‌ఫీచర్లను కలిగి ఉంది. అయితే ఈ ఫోన్ భారత్‌లో లాంచ్‌కు సంబంధించి ఎటువంటి సమచారం అందిచలేదు. గ్లోబల్ మార్కెట్‌లో త్వరలోనే తీసుకురానున్నట్లు వివో వెల్లడించింది. మిడ్ రేంజ్ ప్రైజ్‌లో ఈ ఫోన్ తీసుకురానుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకోండి.

వివో Y200i స్పెసిఫికేషన్‌లు విషయానికి వస్తే ఇందులో 6.72 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇస్తుంది.  ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్ ఇన్‌స్టాల్ చేయబడింది. ఇది 12 GB RAM+ 512 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.. దీనికి 12 GB వర్చువల్ RAM సపోర్ట్ ఉంది.

Advertisement

Also Read: గెలాక్సీ కొత్త వేరియంట్ లాంచ్.. ఫోన్‌పై బోలేడు ఆఫర్లు!

ఈ వివో స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం 8MP ఫ్రంట్ ఫేసింగ్ సెన్సార్ ఉంటుంది. ఫోన్ పవర్ కోసం 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ OriginOS 4 ఆధారిత Android 14 పై రన్ అవుతుంది.

Advertisement

Also Read: రెడ్ మీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 5G ఫోన్ రూ. 373కే!

వివో Y200i స్మార్ట్ ఫోన్‌ను బ్లూ, గ్లేసియర్ వైట్,  మిడ్‌నైట్ బ్లాక్ కలర్‌లలో లాంచ్ చేశారు. దీని ధర 8GB + 256GB రూ. 18,800. 12GB + 256GB రూ. 21,15.12GB + 512GB  రూ. 23,505 ధరగా ఉన్నాయి. మొబల్ ఫ్రీ బుకింగ్ ఏప్రిల్ 20 ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. దీని సేల్ ఏప్రిల్ 27 నుండి ప్రారంభం కానుంది  చైనాలో మాత్రమే ఫోన్ విక్రయించబడుతుంది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×