E-Paper
Advertisement

Vijay Sales ACs Summer Offers: 5-స్టార్ ఏసీలపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. పాత ఏసీ ఇచ్చి కొత్తది పట్టుకెళ్లిపోవచ్చు!

Vijay Sales ACs Summer Offers: 5-స్టార్ ఏసీలపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. పాత ఏసీ ఇచ్చి కొత్తది పట్టుకెళ్లిపోవచ్చు!
Advertisement

Vijay Sales ACs Summer Offers: రోజురోజుకీ పెరుగుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందాలంటే ఇప్పుడు ఏసీ తప్పనిసరి అయిపోయింది. అలా అని లక్షల రూపాయలు పెట్టి ప్రతి ఒక్కరూ ఏసీలు కొనలేరు. ఈ నేపథ్యంలో సామాన్యులు ఏదైనా ఆఫర్లో బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లు ఉన్న ఏసీ కోసం చూస్తుంటారు. ఇలాంటి వారి కోసమే విజయ్ సేల్స్ అదిరిపోయే ఆఫర్లను తీసుకొచ్చింది. 2026 సమ్మర్ సేల్‌లో భాగంగా ఏసీలపై భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం.

ఏకంగా 50% డిస్కౌంట్:

విజయ్ సేల్స్‌లో ప్రముఖ బ్రాండ్లు అయిన డైకిన్, వోల్టాస్, ఎల్‌జీ, హిట్చీ, బ్లూస్టార్ వంటి ఏసీలపై 50% వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీలు రూ.32,000 నుంచే ప్రారంభమవుతున్నాయి. మీ వద్ద ఉన్న బడ్జెట్ అలాగే మీ అవసరాన్ని బట్టి 3 స్టార్ లేదా 5 స్టార్ ఏసీలను కొనులోగు చేయొచ్చు. మీ ఇంట్లో ఉన్న పాత విండో ఏసీల స్థానంలో కొత్త ఇన్వర్టర్ ఏసీలు మార్చడానికి ఇంతకంటే మంచి సమయం రాదంటున్నారు నిపుణులు.

Advertisement

Also Read: మీ మొబైల్ డేటా త్వరగా అయిపోతుందా? ఆ ఒక్క యాప్ చేసే పనే ఇదంతా!

బ్యాంక్ ఆఫర్ల వివరాలు:

విజయ్ సేల్స్‌లో ఏసీలపై కేవలం ధర తగ్గడమే కాకుండా.. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా అదనపు బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. HDFC, ICICI, One Card వంటి బ్యాంక్ కార్డులపై ఏకంగా రూ.7,500 నుంచి రూ.20,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అంతే కాకుండా.. No Cost EMI సౌకర్యం కూడా ఉండటంతో, ఒకేసారి భారీ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేకుండా నెలవారీ వాయిదాలలో ఏసీని ఇంటికి తీసుకెళ్లవచ్చు.

Advertisement

Also Read: ఆఫీసులో కూర్చొనే ఇంట్లో కూలర్‌ను ఆపరేట్ చేయొచ్చు.. ధర కూడా తక్కువే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×