E-Paper
Advertisement

వీఐ యూజర్లకు పండగే.. రూ. 189కే ఫ్రీ కాల్స్, డేటా.. సామాన్యులకు పర్ఫెక్ట్ ప్లాన్!

వీఐ యూజర్లకు పండగే.. రూ. 189కే ఫ్రీ కాల్స్, డేటా.. సామాన్యులకు పర్ఫెక్ట్ ప్లాన్!
Advertisement

Vi Plans: ఈ రోజుల్లో పెరిగిన రీఛార్జ్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రతి నెలా అన్ లిమిటెడ్ కాల్స్, డేటా కావాలంటే రూ. 300 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే డేటాతో పెద్దగా అవసరం లేకుండా.. నాన్ స్టాప్ కాల్స్ కోరుకునేవారి కోసం వొడాఫోన్ ఐడియా (Vi) బడ్జెట్లో అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చింది. రూ.189 ధరలో ఈ ప్లాన్ యూజర్లను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం.

రూ. 189 ప్లాన్ బెనిఫిట్స్

వీఐ ఈ ప్లాన్ ను 26 రోజులు వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. దీనిని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా దేశంలో ఏ నెట్ వర్క్ కు అయినా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ లో మెుత్తం కాలానికి 1GB డేటా మాత్రమే వీఐ ఆఫర్ చేస్తోంది. మరోవైపు రీఛార్జ్ చేసిన కాలంలో మొత్తం 300 ఉచిత ఎస్ఎమ్‌ఎస్‌లను యూజర్లు ఫ్రీగా చేసుకోవచ్చు.

అదనపు ప్రయోజనాలు

Advertisement

వీఐ ఈ ప్లాన్ లో కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ లతో పాటు మరికొన్ని అడిషనల్ బెనిఫిట్స్ ను యూజర్లకు అందిస్తోంది.
వీఐ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకునే యూజర్లకు ప్రత్యేక ఆఫర్లు, అదనపు డేటా డిస్కౌంట్లు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో ఉచితంగా వీఐ మూవీస్ అండ్ టీవీ (Vi Movies & TV) యాక్సెస్ ను యూజర్లు పొందొచ్చు. దీని ద్వారా వార్తలు, సినిమాలు, లైవ్ టీవీ షోలను వీక్షించవచ్చు.

Also Read: జియో బంపర్ ఆఫర్.. రూ. 175కే 10 జీబీ డేటా.. ఉచితంగా 11 ఓటీటీలు!

ఈ ప్లాన్ ఎవరికి బెస్ట్?

Advertisement

ఇంట్లో వైఫై ఉండి.. రోజువారీ డేటా అవసరం లేని వారికి ఈ రూ.189 ప్లాన్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అలాగే సిమ్ యాక్టివ్ కోసం తక్కువ ధరలో నెలవారీ ప్లాన్స్ కోసం చూసేవారికి సైతం ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. అటు ఇంట్లోని పెద్దవారి ఫోన్లకు రీఛార్జ్ చేయడానికి కూడా రూ. 189 ప్లాన్ చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

Also Read: ఇదేందయ్యా ఇది.. ఈ ఫ్రిడ్జ్‌లో మనుషులు కూర్చోవచ్చా? జపానోళ్లది బుర్రే బుర్ర!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×