E-Paper
Advertisement

పాత ఫ్యాన్ మార్చే టైమ్ వచ్చేసింది! కరెంట్ బిల్లును 65% తగ్గించే ఫ్యాన్స్!

పాత ఫ్యాన్ మార్చే టైమ్ వచ్చేసింది! కరెంట్ బిల్లును 65% తగ్గించే ఫ్యాన్స్!
Advertisement

Kuhl BLDC ceiling fans: ప్రతి కొన్ని నెలలకోసారి సీలింగ్ ఫ్యాన్ తిరగడం స్లో అయిపోవడం. కిర్రు కిర్రు మంటూ శబ్దాలు రావడం, కెపాసిటర్ మార్చడం లేదా కాయిల్ కాలిపోవడం.. ఇలాంటి సర్వీసింగ్ తిప్పలతో విసిగిపోయారా? అయితే మీకు గుడ్ న్యూస్. పాతకాలపు రెగ్యులర్ ఫ్యాన్ల రిపేర్ల గోలకు గుడ్ బై చెప్పి, నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ కూలింగ్ టెక్నాలజీతో వస్తున్నకూల్ ఫ్యాన్స్‌కి అప్‌గ్రేడ్ అవ్వాల్సిన టైమ్ వచ్చేసింది. ఇవి మీ ఇంటికి మోడరన్ లుక్ ఇవ్వడమే కాదు.. ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా అద్భుతమైన గాలిని అందిస్తాయి.

కూల్ సీలింగ్ ఫ్యాన్స్  ఫీచర్లు, ప్రయోజనాలు:

1. సర్వీసింగ్ టెన్షన్‌కి  బై-బై:
సాధారణ ఫ్యాన్లు కొన్ని రోజులు తిరగ్గానే లోపల బేరింగ్స్ అరిగిపోవడం, దుమ్ము చేరి స్లో అవ్వడం జరుగుతుంది. కానీ కూల్ ఫ్యాన్స్‌లో అడ్వాన్స్‌డ్ BLDCమోటార్ టెక్నాలజీని వాడుతున్నారు. ఈ మోటార్లలో బ్రషెస్ ఉండవు కాబట్టి లోపల ఘర్షణ జరగదు. ఫలితంగా మోటార్ అస్సలు వేడెక్కదు, రిపేర్లు రావు. మీరు పదే పదే ఎలక్ట్రీషియన్‌ని పిలిచి సర్వీసింగ్ చేయించాల్సిన అవసరమే ఉండదు.

Advertisement

2.కరెంట్ బిల్లుపై 65% వరకు సేవింగ్స్:
మన ఇళ్లలో ఏసీలు,ఫ్రిజ్‌ల కంటే ఎక్కువగా 24 గంటలూ తిరిగేవి సీలింగ్ ఫ్యాన్లే. సాధారణ ఫ్యాన్ దాదాపు 75 నుంచి 80 వాట్ల కరెంట్‌ని లాగేస్తుంది. కానీ కూల్ BLDC ఫ్యాన్లు కేవలం 28 నుంచి 32 వాట్ల కరెంట్‌తోనే రన్ అవుతాయి. అంటే మీ పాత ఫ్యాన్‌తో పోలిస్తే సగానికి పైగా కరెంట్ బిల్లు మిగులుతుంది. ఈ లెక్కన ఏడాది తిరిగేసరికి మీరు ఫ్యాన్ కొన్న డబ్బులు కరెంట్ బిల్లు రూపంలో వెనక్కి వచ్చేస్తాయి.

3. ప్రాపర్ కూలింగ్ ,ఎక్కువ ఎయిర్ డెలివరీ:
కొన్ని ఫ్యాన్లు స్పీడ్‌గా తిరుగుతాయి కానీ కింద కూర్చుంటే గాలి సరిగ్గా తగలదు.కూల్ ఫ్యాన్స్ అలా కాదు. వీటి బ్లేడ్లను అడ్వాన్స్‌డ్ ఏరోడైనమిక్ డిజైన్‌తో తయారు చేస్తారు. దీనివల్ల గదిలోని మూలమూలకు సమానంగా.. చాలా సాఫ్ట్‌గా,ఎక్కువ మొత్తంలో గాలి సర్క్యులేట్ అవుతుంది. రూమ్ అంతా పర్ఫెక్ట్‌గా కూల్ అవుతుంది.

Advertisement

4. ఇన్‌బిల్ట్ యాంటీ-డస్ట్ టెక్నాలజీ:
ఇల్లాళ్లకు పెద్ద తలనొప్పి ఏంటంటే.. ప్రతి నెలా స్టూలు వేసుకుని ఫ్యాన్ రెక్కలపై ఉన్న నల్లటి దుమ్మును తుడవడం. కూల్ ఫ్యాన్స్‌లో చాలా మోడల్స్ Anti-Dust కోటింగ్‌తో వస్తున్నాయి. దీని వల్ల ఫ్యాన్ రెక్కలపై దుమ్ము, ధూళి అస్సలు పేరుకుపోవు. ఫ్యాన్ ఎప్పుడూ కొత్తదానిలా మెరుస్తూనే ఉంటుంది. క్లీనింగ్ శ్రమ తప్పుతుంది.

5. స్మార్ట్ ఫీచర్స్ :
మధ్యరాత్రి ఫ్యాన్ స్పీడ్ తగ్గించాలన్నా.. పెంచాలన్నా లేవాల్సిన అవసరం లేదు. కూల్ స్మార్ట్ ఫ్యాన్స్ స్టైలిష్ రిమోట్‌తో వస్తాయి. ఇందులో స్లీప్ మోడ్, టైమర్ మోడ్స్ ఉంటాయి. అంతేకాదు.. కొన్ని ప్రీమియం మోడల్స్‌ని మీ మొబైల్ వై-ఫై లేదా అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌తో వాయిస్ కమాండ్ ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు.

చిట్కాలు :
మీరు కూల్ ఫ్యాన్ కొనేటప్పుడు మీ రూమ్ సైజును బట్టి ‘Sweep Size’ సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్ బెడ్‌రూమ్ లేదా లివింగ్ రూమ్ కోసం 1200mm సైజ్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మార్కెట్లో కూల్ ఫ్యాన్స్ ధరలు వాటి డిజైన్, స్మార్ట్ ఫీచర్లను బట్టి సుమారు రూ. 8,000 వరకు విభిన్న శ్రేణుల్లో అందుబాటులో ఉన్నాయి. 5-స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉన్న మోడల్‌ని ఎంచుకుంటే సేవింగ్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి.

పాతకాలపు ఫ్యాన్ల రిపేర్లకు డబ్బులు తగలేస్తూ.. భారీగా కరెంట్ బిల్లులు కట్టే రోజులు పోయాయి. మోడరన్ కిచెన్ లేదా స్మార్ట్ బెడ్‌రూమ్‌కి తగ్గట్టుగా ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా.. సైలెంట్‌గా సూపర్ కూలింగ్ ఇచ్చే కూల్ BLDC ఫ్యాన్స్ కి మారడం ఈ రోజుల్లో బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. రిపేర్ల టెన్షన్ లేని ప్రశాంతమైన చల్లదనాన్ని ఎంజాయ్ చేయడానికి మీ ఇంటిని ఇప్పుడే అప్‌గ్రేడ్ చేసుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×