E-Paper
Advertisement

Upcoming Induction Stoves: ఏప్రిల్‌లో విడుదలయ్యే.. టాప్ మోస్ట్ ఇండక్షన్ స్టవ్స్.. నిజంగా అద్భుతం భయ్యా!

Upcoming Induction Stoves: ఏప్రిల్‌లో విడుదలయ్యే.. టాప్ మోస్ట్ ఇండక్షన్ స్టవ్స్.. నిజంగా అద్భుతం భయ్యా!
Advertisement

Upcoming Induction Stoves: ప్రస్తుతం మార్కెట్ లో ఇండక్షన్ స్టవ్స్ కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆన్ లైన్, ఆఫ్ లైన్ ఎక్కడ చూసినా.. నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తాయి. సాధారణంగా ఏడాదిలో జరిగే సేల్ అంతా.. గ్యాస్ కొరత నేపథ్యంలో నెల రోజుల్లోనే జరిగిపోయిందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్ లో డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని.. కంపెనీలు అధునాతన ఫీచర్లతో ఇండక్షన్ స్టవ్స్ ను లాంచ్ చేస్తున్నాయి. ఏప్రిల్ నాటికి అందుబాటులో టాప్ ఇండక్షన్ కుక్ టాప్స్, వాటి ప్రధాన ఫీచర్లు, లాభాలు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

Prestige PIC 6.1 V3 (2200W)

ప్రెస్టీజ్ కంపెనీ తన లేటెస్ట్ ఇండక్షన్ స్టవ్స్ లో అత్యాధునిక ఫీచర్లను అందుబాటులో ఉంచింది. దీనిలో ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులర్, విజిల్ కౌంటర్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు భారతీయ వంటకాలకు అనుగుణంగా ఇండియన్ మెనూ పేరుతో ప్రత్యేక కుకింగ్ ఆప్షన్లు సైతం దీనిలో అందుబాటులో ఉన్నాయి.

Philips Viva Collection HD4928 (2100W)

Advertisement

ప్రీమియం గ్లాస్ ప్యానెల్ తో రూపొందిన ఫిలిప్స్ లేటెస్ట్ ఇండక్షన్ స్టవ్.. చూడటానికి ఎంతో స్టైలిష్ గా ఉంటుంది. ఇది సెన్సార్ టచ్ బటన్లతో రాబోతోంది. 0-3 గంటల వరకూ టైమర్ సెట్ చేసుకునే వెసులుబాటును దీనిలో కల్పించారు. 2100 వాట్ల విద్యుత్ సామర్థ్యం ఉండటం వల్ల.. వంటలు కూడా చాలా ఫాస్ట్ గా పూర్తి చేసుకోవచ్చు.

Havells Insta Cook PT (2000W)

హవెల్స్ నుంచి కూడా అడ్వాన్స్డ్ ఇండక్షన్ కుక్ టాప్ వచ్చేస్తోంది. ఈ మోడల్ లో 6 రకాల ప్రీసెట్ వంట ఆప్షన్లను అందించారు. డిజిటల్ ఎల్ఈడీ డిస్ ప్లే, వంటకు అనుగుణంగా ఇండక్షన్ పవర్ ను అడ్జస్ట్ చేసుకునే సౌకర్యాన్ని దీనిలో కల్పించారు. అయితే ఆటో ప్యాన్ డిటెక్షన్ ఫీచర్ ను సైతం ఇన్ బిల్ట్ చేశారు. స్టవ్ మీద పాత్ర లేకపోతే.. ఆటోమేటిక్ గా ఇది ఆగిపోతుంది.

Bajaj Majesty ICX Neo (1600W)

Advertisement

బజాజ్ కంపెనీకి చెందిన 2026 మోడల్ ఇండక్షన్ స్టవ్.. 1600 వాట్ల శక్తితో పనిచేస్తుంది. ఇందులో 7 రకాల వంట మెనూలు ఉన్నాయి. ఇది తక్కువ పరిమాణంలో ఉండటంతో పాటు టచ్ బటన్లను కలిగి ఉంది. పవర్ బిల్లు తక్కువ రావాలని కోరుకునేవారు.. దీనిని ట్రై చేయవచ్చు. బ్యాచిలర్స్, ఇద్దరు లేదా ముగ్గురు కుటుంబ సభ్యులు ఉన్న ఫ్యామిలీకి ఇది సరిగ్గా సరిపోతుంది.

Also Read: Induction Stoves: అమెజాన్‌లో అత్యధికంగా.. సేల్ అవుతున్న ఇండక్షన్ స్టవ్స్.. ధర కూడా తక్కువే!

V-Guard VIC 2.0 EL

వీ గార్డ్ కంపెనీకి చెందిన ఈ ఇండక్షన్ స్టవ్.. క్రిస్టల్ గ్లాస్ ఫినిషింగ్‌తో రానుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుండి రక్షణ కల్పించే ప్రత్యేక వ్యవస్థను ఇందులో అమర్చారు. సుమారు 1600-2000 వాట్ల సామర్థ్యంతో ఇది చాలా వేగంగా వంటను ఫినిష్ చేస్తుంది.

ముఖ్యగమనిక: టెక్ నిపుణులు, ఆయా కంపెనీలు అందించిన వివరాల ఆధారంగా ఈ కథనం అందించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇందులోని కంటెంట్ కు బిగ్ టీవీ ఏమాత్రం బాధ్యత వహించదు.

Also Read: దివ్వెల మాదురి ఏ సినిమాలో నటిస్తున్నారో తెలుసా.. ఫస్ట్ లుక్ చూసేయండి..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×