E-Paper
Advertisement

మీ టీవీకి పర్‌ఫెక్ట్ జోడీ!హోమ్ థియేటర్ ఫీల్ ఇచ్చే.. టాప్ సౌండ్‌బార్స్

మీ టీవీకి పర్‌ఫెక్ట్ జోడీ!హోమ్ థియేటర్ ఫీల్ ఇచ్చే.. టాప్ సౌండ్‌బార్స్
Advertisement

Best Samsung soundbars:  ఈ రోజుల్లో ఇంట్లోనే సినిమా థియేటర్ లాంటి ఫీల్ పొందాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు. పెద్ద స్క్రీన్ టీవీలు ఉన్నప్పటికీ, వాటికి తగ్గ క్రిస్టల్ క్లియర్ ఆడియో, పంచ్ ఇచ్చే బాస్ సింక్రొనైజ్డ్ సౌండ్ లేకపోతే ఎంటర్‌టైన్‌మెంట్ కిక్కు రాదు. సామ్‌సంగ్ సౌండ్‌బార్లు ఈ విషయంలో.. టాప్ స్థాయిలో నిలుస్తాయి. ముఖ్యంగా ‘క్యూ-సింఫనీ’ టెక్నాలజీతో టీవీ స్పీకర్లు, సౌండ్‌బార్ రెండూ కలిసి పని చేసి సరికొత్త ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి. మీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లే 5 బెస్ట్ సామ్‌సంగ్ సౌండ్‌బార్లు, వాటి ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 5 సామ్‌సంగ్ సౌండ్‌బార్లు:

1.Samsung HW-B450 2.1 Channel Soundbar:
ఎంట్రీ-లెవెల్ బడ్జెట్‌లో పవర్‌ఫుల్ బాస్ కోరుకునే వారికి ఇది పర్‌ఫెక్ట్ ఆప్షన్.

Advertisement

ఫీచర్లు: 2.1 ఛానెల్ సెటప్, వైర్‌లెస్ సబ్‌వూఫర్, డాల్బీ డిజిటల్ ఆడియో, నైట్ మోడ్, వాయిస్ ఎన్‌హాన్స్ మోడ్.

హైలైట్: డైలాగ్స్ చాలా క్లియర్‌గా వినిపిస్తాయి. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే బేస్ ఇస్తుంది.

Advertisement

ధర: రూ.12,990 – రూ.13,900

2.Samsung HW-B650D 3.1 Channel Dolby Soundbar:
స్పష్టమైన వాయిస్ క్లారిటీ, క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉండాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగ పడుతుంది.

ఫీచర్లు: 3.1 ఛానెల్, డెడికేటెడ్ సెంటర్ స్పీకర్, 370W పవర్ అవుట్‌పుట్, డాల్బీ డిజిటల్, DTS వాయిస్ క్లారిటీ టెక్నాలజీ.

హైలైట్: సెంటర్ స్పీకర్ ఉండటం వల్ల క్యారెక్టర్ల డైలాగ్స్ ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా చాలా స్పష్టంగా వినిపిస్తాయి.

ధర: రూ.18,990 – రూ.19,989

3.Samsung HW-Q600H 3.1.2 Channel Soundbar:
3D సరౌండ్ సౌండ్ ఫీల్ ఇచ్చే సామ్‌సంగ్ క్యూ-సిరీస్ మోడల్ ఇది.

ఫీచర్లు: 3.1.2 ఛానెల్, వైర్‌లెస్ డాల్బీ అట్మాస్, క్యూ-సింఫనీ టెక్నాలజీ, అప్‌ఫైరింగ్ స్పీకర్లు.

హైలైట్: క్యూ-సింఫనీ ద్వారా మీ సామ్‌సంగ్ టీవీ స్పీకర్లు , సౌండ్‌బార్ ఒకేసారి రన్ అవుతూ పర్‌ఫెక్ట్ సింక్రొనైజ్డ్ ఆడియోను ఇస్తాయి.

సుమారు ధర: రూ.29,990 – రూ.31,990

4.Samsung HW-Q800H 5.1.2 Channel Soundbar:
హోమ్ థియేటర్ వైబ్ కావాలనుకునే మ్యూజిక్, సినిమా లవర్స్ కోసం రూపొందించిన ప్రొఫెషనల్ మోడల్ ఇది.

ఫీచర్లు: 5.1.2 ఛానెల్, స్పేస్‌ఫిట్ సౌండ్ ప్రో, వైర్‌లెస్ డాల్బీ అట్మాస్, సైడ్ & అప్‌ఫైరింగ్ స్పీకర్లు.

హైలైట్: మీ గది ఆకారాన్ని బట్టి ఆటోమేటిక్‌గా ఆడియో ట్యూన్ అవుతుంది. నాలుగు వైపులా సౌండ్ కవర్ అయ్యి సినిమా థియేటర్‌లో కూర్చున్న అనుభూతి కలుగుతుంది.

ధర: రూ.43,990 – రూ.46,990

5. Samsung HW-Q990H 11.1.4 Channel Flagship Soundbar:
సామ్‌సంగ్ సౌండ్‌బార్ లైన్-అప్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ సౌండ్‌బార్ ఇది.

ఫీచర్లు: 11.1.4 ఛానెల్, వైర్‌లెస్ రేర్ స్పీకర్లు, 756W పవర్ అవుట్‌పుట్, ట్రూ డాల్బీ అట్మాస్, DTS:X సపోర్ట్.

Also Read: బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

హైలైట్: చుట్టూ ఉండే స్పీకర్ల ద్వారా 360 డిగ్రీల ఆడియో లభిస్తుంది.ఫలితంగా మీరు ఇంట్లోనే అసలైన థియేట్రిక్ సరౌండ్ ఆడియోను ఆస్వాదించవచ్చు.

ధర: రూ.1,02,990 – రూ.1,07,990

సామ్‌సంగ్ క్యూ-సింఫనీ టెక్నాలజీ ,డాల్బీ అట్మాస్ ఫీచర్లు ఉన్న సౌండ్‌ బార్ల వల్ల ఇంటరాక్టివ్, సింక్రొనైజ్డ్ ఆడియో మన సొంతమవుతుంది. మీ రూమ్ సైజ్, బడ్జెట్ , సౌండ్ అవసరాలను బట్టి ఈ 5 మోడళ్లలో.. సరైన దాన్ని ఎంచుకుంటే.. మీ ఇంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ వేరే లెవెల్‌కు చేరుకోవడం ఖాయం.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×