E-Paper
Advertisement

అమెజాన్ అదిరిపోయే ఆఫర్స్.. వంటను ఈజీ చేసే టాప్ 5 మైక్రోవేవ్ ఓవెన్లు ఇవే!

అమెజాన్ అదిరిపోయే ఆఫర్స్.. వంటను ఈజీ చేసే టాప్ 5 మైక్రోవేవ్ ఓవెన్లు ఇవే!
Advertisement

Top Microwave Ovens on Amazon: ఈ రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్ వల్ల వంటగదిలో పనులు వేగంగా, ఈజీగా పూర్తి కావడం చాలా ముఖ్యం. అందుకే కేవలం అన్నం వేడి చేయడానికే కాకుండా కేకులు పర్ఫెక్ట్‌గా బేక్ చేయడానికి, క్రిస్పీగా చికెన్ గ్రిల్ చేయడానికి మల్టీ టాస్కింగ్ డివైజ్ అయిన ‘కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్’ ప్రతి ఇంట్లోనూ తప్పని సరిగా మారింది. అమెజాన్‌లో అదిరిపోయే రేటింగ్స్ , స్మార్ట్ ఫీచర్లతో లభిస్తున్న టాప్ 5 కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్ల పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్లు :

Advertisement

1. Samsung 28 L Convection Microwave Oven (MC28A5013AK/TL):(Rs12,485)
ఇండియన్ ఇళ్లకు 28 లీటర్ల కెపాసిటీ ఉన్న ఈ శామ్‌సంగ్ ఓవెన్ ఒక పర్ఫెక్ట్ ఆల్ రౌండర్. ఇది 4 నుంచి 6 గురు ఉన్న పెద్ద కుటుంబాలకు కూడా సరి పోతుంది. ఇందులో ఉండే ‘స్లిమ్ ఫ్రై టెక్నాలజీ వల్ల చాలా తక్కువ నూనెతో ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి వంటకాలు హెల్తీగా చేసుకోవచ్చు. ఇంట్లోనే రోటీలు, నాన్లు చేయడానికి తందూరి మోడ్ కూడా ఇందులో ఉంది. అంతేకాదు.. చక్కటి పెరుగు తయారు చేయడానికి ఫెర్మెషన్ ఫీచర్ కూడా ఇందులో లభిస్తుంది.

2. IFB 23 L Convection Microwave Oven (23BC4):(Rs12,485):(Rs.14,490)
బేకింగ్ ప్రియులకు, ఇల్లాళ్లకు అత్యంత నమ్మకమైన బ్రాండ్ IFB. ఈ 23 లీటర్ల మోడల్ చిన్న , మీడియం సైజ్ ఫ్యామిలీస్ కోసం సూపర్బ్ ఛాయిస్. ఇందులో 71 రకాల ఆటో కుక్ మెనూలు ఉన్నాయి, అంటే బటన్ నొక్కితే.. చాలు వంట రెడీ. గ్రిల్లింగ్ , కేక్ బేకింగ్ చేయడానికి ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దీని కున్న ‘డిఫ్రాస్ట్’ ఫీచర్ ఫ్రిజ్‌లో గడ్డ కట్టిన చికెన్ లేదా మటన్‌ను క్షణాల్లో నార్మల్ చేస్తుంది. చైల్డ్ లాక్ సిస్టమ్ ఉండటం వల్ల పిల్లలు ఉన్న ఇళ్లకు ఇది చాలా సేఫ్.

Advertisement

3. LG 28 L Convection Microwave Oven (MC2886BRUM): (Rs.15,990)
LG వారి ఈ ఓవెన్ ‘డైట్ ఫ్రై’ ఫీచర్‌తో వస్తుంది. సమోసాలు, పకోడీలను ఆయిల్ లేకుండానే క్రిస్పీగా వేయించుకోవచ్చు. ఇందులో నెయ్యి తయారు చేసే ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంది. ఇది మన తెలుగు ఇళ్లకు బాగా ఉపయోగపడుతుంది. దీని లోపల ఉండే స్టెయిన్‌లెస్ స్టీల్ క్యావిటీ వల్ల వేడి సమానంగా వ్యాపించి వంట చాలా ఫాస్ట్‌గా అవుతుంది. వంట తర్వాత క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ.

4. Panasonic 20 L Convection Microwave Oven (NN-CT353BFDG): (Rs.10,590)
బ్యాచిలర్స్, వర్కింగ్ కపుల్స్ లేదా చిన్న ఫ్యామిలీలకు ఈ పానాసోనిక్ 20 లీటర్ల ఓవెన్ బెస్ట్ ఆప్షన్. తక్కువ బడ్జెట్‌లో మంచి కన్వెక్షన్ ఫీచర్ కావాలనుకునే వారు దీని వైపు వెళ్ళవచ్చు. రీహీటింగ్ (ఆహారాన్ని వేడి చేయడం), గ్రిల్లింగ్ చాలా వేగంగా అవుతుంది. దీని డిజైన్ చాలా కాంపాక్ట్‌గా ఉండటం వల్ల మీ కిచెన్ కౌంటర్‌టాప్‌పై ఎక్కువ స్థలాన్ని ఆక్రమించదు. మిర్రర్ గ్లాస్ డోర్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తుంది.

Also Read: మీ ఇల్లు, ఆఫీస్ సేఫ్టీకి ఏది బెస్ట్? సీసీటీవీ సిస్టమ్స్ కొనే ముందు తెలుసుకోవాల్సిన నిజాలు!

5. Godrej 25 L Convection Microwave Oven (GME 725 CF2 PM):(Rs. 11,900)
గోద్రెజ్ 25 లీటర్ల మోడల్ మీడియం ఫ్యామిలీస్‌కు కరెక్ట్‌గా సరిపోతుంది. ఇందులో చికెన్ టిక్కా,పనీర్ గ్రిల్ వంటి స్టార్టర్స్ చేయడానికి అద్భుతమైన గ్రిల్లింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. మల్టీ-స్టేజ్ కుకింగ్ ఫీచర్ వల్ల ఒకే సారి బేకింగ్, గ్రిల్లింగ్ సెట్ చేసుకోవచ్చు. పవర్ సేవింగ్ మోడ్ ఉండటం వల్ల కరెంట్ బిల్లు కూడా అదుపులో ఉంటుంది. దీని చైల్డ్ లాక్ ఫీచర్ అదనపు రక్షణను ఇస్తుంది.

మీరు ఇంట్లోనే బేకరీ స్టైల్ కేకులు, పిజ్జాలు బేక్ చేయాలన్నా.. అంతే కాకుండా రెస్టారెంట్ లాంటి క్రిస్పీ చికెన్ గ్రిల్ చేయాలన్నా లేదా రాత్రి మిగిలిన కూరలను ఆవిరిపోకుండా ఫ్రెష్‌గా రీహీట్ చేయాలన్నా ఈ కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్లు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా పని చేస్తాయి. మీ ఫ్యామిలీ సైజ్, బడ్జెట్‌ను బట్టి పైన పేర్కొన్న శామ్‌సంగ్, ఎల్‌జీ లేదా ఐఎఫ్‌బీ బ్రాండ్లలో ఒకదానిని ఎంచుకుని అమెజాన్‌లో ఇప్పుడే బెస్ట్ ఆఫర్లతో సొంతం చేసుకోండి. మీ వంటను స్మార్ట్‌గా మార్చేయండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×