E-Paper
Advertisement

Induction Stoves: అమెజాన్‌లో అత్యధికంగా.. సేల్ అవుతున్న ఇండక్షన్ స్టవ్స్.. ధర కూడా తక్కువే!

Induction Stoves: అమెజాన్‌లో అత్యధికంగా.. సేల్ అవుతున్న ఇండక్షన్ స్టవ్స్.. ధర కూడా తక్కువే!
Advertisement

Induction Stoves: దేశంలో ఎల్పీజీ గ్యాస్ నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఇండక్షన్ స్టవ్స్ ను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెజాన్ ఈ కామర్స్ లో వీటి అమ్మకాలు గణనీయంగా నమోదు అవుతున్నాయి. కాబట్టి అమెజాన్ లో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ – 5 ఇండక్షన్ స్టవ్స్, వాటిపై ఉన్న డిస్కౌంట్, ఫీచర్ వివరాలు ఈ కథనంలో చూద్దాం.

Prestige PIC 20 1600 Watts

ప్రెస్టీజ్ కంపెనీకి చెందిన ఈ ఇండక్షన్ స్టవ్.. అమెజాన్ అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉంది. 1600 Watts సామర్థ్యంతో రూపొందింది. 4కేవీ సర్జ్ ప్రొటెక్షన్, 8 ప్రీసెట్ ఇండిన్ మెనూ ఆప్షన్స్, టైమర్, సాఫ్ట్ టచ్ బటన్స్, సులభంగా శుభ్రం చేయగలగడం దీనిలో ప్రధాన ఫీచర్లుగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ కుక్ టాప్.. రూ.2,600కి అందుబాటులో ఉంది.

Pigeon 1800 watt Induction Cooktop

Advertisement

ప్రెస్టీజ్ తర్వాత పీజియన్ కంపెనీ కుక్ టాప్స్ ను అమెజాన్ లో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. 1800 వాట్స్ పవర్ తో పనిచేసే ఈ స్టవ్.. 7 రకలా ప్రీ సెస్ కుకింగ్ మోడ్స్ తో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఎల్ఈడీ డిస్ ప్లే, ఆటో షట్ ఆఫ్ ఫీచర్ ఉండటం వల్ల విద్యుత్ ను ఆదా చేయడంతో పాటు భద్రత పరంగా అనువైనదిగా ఉంటుంది. అమెజాన్ లో ఇది రూ.2,699కి లభిస్తోంది.

Philips Viva Collection 2100 Watt

ఫిలిప్ ఇండక్షన్ స్టవ్స్ కు కూడా మార్కెట్ లో మంచి ఆదరణ ఉంది. మీడియం రేంజ్ బడ్జెట్ లో మంచి పవర్ ఫుల్ కుక్ టాప్ కోరుకునేవారు దీనిని ట్రై చేయవచ్చు. ఇది 2100 వాట్స్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నందున వంటలు చాలా వేగంగా పూర్తి అవుతాయి. గ్యాస్ ప్యానెల్ పై టచ్ బటన్స్ ఉండటం వల్ల శుభ్రం చేయడం కూడా చాలా తేలిక. ధర విషయానికి వస్తే.. ఇది రూ.4,899 పలుకుతోంది.

Cadlec CookEase 2000 Watt

Advertisement

కాడ్ లెక్ కంపెనీ ఇండక్షన్ స్టవ్ సైతం అమెజాన్ లో బాగానే సేల్ అవుతోంది. ఇందులో 8 రకాల విభిన్న కుకింగ్ మోడ్స్ ఫిక్స్ చేశారు. కాబట్టి వంటలను చాలా సులభంగా చేసుకోవచ్చు. బటన్ ద్వారా చాలా ఈజీగా ఈ ఇండక్షన్ స్టవ్ ను ఆపరేట్ చేసుకోవచ్చు. అమెజాన్ లో ఇది రూ.3,149కి అందుబాటులో ఉంది.

Also Read: Bad Breath Health Issue: నోటి దుర్వాసనతో ఇబ్బందిపడుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలే కారణం

Prestige IRIS ECO 1200 Watt

ప్రెస్టీజ్ కంపెనీకి చెందిన ఈ కుక్కర్ ను సైతం చాలా ఆర్డర్ చేస్తున్నారు. ఇందులోని ‘ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్’.. పవర్ సప్లేలో జరిగే హెచ్చుతగ్గుల నుంచి స్టవ్ ను కాపాడుతుంది. 1200 వాట్ల పవర్ ఉండటం వల్ల తక్కువ కరెంట్ వినియోగించుకొని.. త్వరితగతిన వంటను పూర్తి చేస్తుంది. ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు ఉన్న కుటుంబాలకు, బ్యాచిలర్ బాయ్స్ కు ఇది అనువైనదిగా ఉంటుంది. ఇది రూ.2,299 అందుబాటులో ఉంది.

ముఖ్యగమనిక: వార్త రాసే సమయానికి అమెజాన్ లో ఉన్న బెస్ట్ సెల్లింగ్ ఇండక్షన్ స్టవ్స్ లిస్ట్, ధర వివరాలు కథనంలో అందించడం జరిగింది. ఫీచర్లు కూడా ఆయా కంపెనీలు ఇచ్చిన సమాచారం మేరకే తెలియజేశాం. ఈ వార్త కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ప్రొడక్ట్ కొనేముందు ధర, ఫీచర్లను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోగలరు.

Also Read: బ్లీచింగ్ పౌడర్‌కు కూడా పైసల్లేవు.. పంచాయతీలు బాగుపడేది ఎప్పుడో? అసెంబ్లీలో పాల్వాయి నిప్పులు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×