E-Paper
Advertisement

హైయర్ కంపెనీకి చెందిన.. టాప్-5 బాటమ్ మౌంట్ ఫ్రిడ్జ్‌లు.. వీటి ఫీచర్లు చూస్తే ఫిదానే!

హైయర్ కంపెనీకి చెందిన.. టాప్-5 బాటమ్ మౌంట్ ఫ్రిడ్జ్‌లు.. వీటి ఫీచర్లు చూస్తే ఫిదానే!
Advertisement

Haier Refrigerators: సమ్మర్ లో ఫ్రిడ్జ్ లకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్ద ఎత్తున ప్రజలు వేసవిలో రిఫ్రిజిరేటర్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం బాటమ్ మౌంటెండ్ రిఫ్రిజిరేటర్లకు క్రేజ్ మరింత పెరుగుతోంది. ఈ సెగ్మెంట్ లో హైయర్ కంపెనీ మంచి గుడ్ విల్ కలిగి ఉంది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీకి చెందిన అత్యుత్తమ బాటమ్ మౌంటెంట్ ఫ్రిడ్జ్ లు (Bottom Mounted Refrigerators), వాటి ప్రధాన ఫీచర్లు ఏంటో ఈ కథనంలో అందించడం జరిగింది. వీటిలో మీ అభిరుచి, అవసరాలకు తగ్గట్లు ఉన్న దానిని ఎంచుకోండి.

హైయర్ 325లీ 3 స్టార్

ఈ బాటమ్ మౌంటెడ్ ఫ్రిడ్జ్.. పెద్ద కుటుంబాలకు సరిగ్గా సరిపోతుంది. దీనిలో 14 ఇన్ 1 కన్వర్టిబుల్ మోడ్స్ ను అందించారు. వీటిని ఉపయోగించి మీ అవసరాలకు తగ్గట్టుగా ఫ్రిడ్జ్ సెట్టింగ్స్ ను మార్చుకోవచ్చు.

హైయర్ 237లీ 3 స్టార్ ఫ్రోస్ట్ ఫ్రీ

Advertisement

ఇంట్లో ముగ్గురు లేదా నలుగురు సభ్యులు ఉంటే ఈ ఫ్రిడ్జ్ ను.. భెస్ట్ ఛాయిస్ చెప్పొచ్చు. దీనిలోని టర్బో ఐసింగ్ (Turbo Icing) టెక్నాలజీని ఉపయోగించి.. కేవలం 49 నిమిషాల్లోనే ఐస్ రెడీ అవుతుంది. 8 ఇన్ 1 కన్వర్టిబుల్ మోడ్స్, స్టెబిలైజర్ అవసరంలేని సాంకేతికత దీనిలో ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.

హైయర్ 325లీ 2 స్టార్ గ్లాస్ ఫినిష్

స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఈ బాటమ్ మౌంటెడ్ ఫ్రిడ్జ్.. టాప్ ఛాయిస్ గా నిలుస్తుంది. ప్రత్యేకతల విషయానికి వస్తే దీనిలో 2 రెట్లు పెద్దదైన వెజిటబుల్ బాక్స్ ఉంది. దీని సాయంతో ఎక్కువ కూరగాయలను స్టోర్ చేసుకోవచ్చు. గంటలోనే ఐస్ తయారు చేసే టెక్నాలజీని దీనికి అందించారు.

హైయర్ 276లీ 3 స్టార్ సిల్వర్ ఫ్రోస్ట్ ఫ్రీ

Advertisement

నలుగురు నుంచి ఆరుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఫ్యామిలీకి ఇది సరిగ్గా సరిపోతుంది. పైగా కిచెన్ కు ప్రీమియం లుక్ ను తీసుకొస్తుంది. దీనిలోని డిజిటల్ కంట్రోల్ ప్యానెల్ ద్వారా బయట నుంచే ఫ్రిడ్జ్ కూలింగ్ ను అడ్జస్ట్ చేయవచ్చు.

Also Read: 3D కూలింగ్‌తో వచ్చేసిన.. అత్యాధునిక కదిలే ఏసీ.. వామ్మో ఇది మాముల్గా లేదుగా!

హైయర్ 620లీ బ్లాక్ గ్లాస్ ఫ్రెంచ్ డోర్

హైయర్ దీనిని లగ్జరీ మోడల్ గా తీసుకొచ్చింది. పెద్ద మెుత్తంలో కూరగాయాలు, ఆహార పదార్థాలను వీటిలో నిల్వచేసుకోవచ్చు. యాంటీ బాక్టీరియల్ గ్యాస్కెట్ కారణంగా ఎక్కువ రోజులు ఆహారపదార్థాలు తాజాగా ఉంటాయి. ఫ్రోస్ట్ ఫ్రీ కూలింగ్, బ్లాక్ గ్లాస్ డిజైన్.. మీ కిచెన్ కు అద్భుతమైన లుక్ ను తీసుకొస్తుంది.

Also Read: జియో ఆర్థిక లెక్కలు విడుదల.. కస్టమర్ల సంఖ్య, డేటా వినియోగం, సగటు ఆదాయం.. చూస్తే మతిపోవాల్సిందే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×