E-Paper
Advertisement

Best Juicer Mixer Grinder 2026: బెస్ట్ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్స్ 2026..ఇండియాలో టాప్ 10 బ్రాండ్స్, లేటెస్ట్ ఫీచర్లు ఇవే !

Best Juicer Mixer Grinder 2026: బెస్ట్ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్స్ 2026..ఇండియాలో టాప్ 10 బ్రాండ్స్, లేటెస్ట్ ఫీచర్లు ఇవే !
Advertisement

Best Juicer Mixer Grinder 2026: ప్రస్తుతం బిజీ లైఫ్‌ స్టైల్ కారణంగా వంట వేగంగా చేసేందుకు జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ చాలా అవసరం. జ్యూసులు, స్మూతీలు, మసాలా పొడులు, డోసా బ్యాటర్ వంటి అనేక పనులు ఒకే అప్లయన్స్‌తో సులభంగా తయారు చేసుకోవచ్చు. 2026లో ఇండియాలో అనేక బ్రాండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. కొన్నే టాప్ సెల్లింగ్‌గా నిలుస్తున్నాయి. మీరు కొత్తగా మిక్సల్ కొనాలనుకుంటే ఏ బ్రాండ్ బెస్ట్? ఏ ఫీచర్స్ చూడాలి? టాప్ 10 బెస్ట్ బ్రాండ్ల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ ఎందుకు అవసరం?
ప్రతి ఇంట్లో కిచెన్ పనులు వేగంగా పూర్తి కావాలంటే.. జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ తప్పనిసరి. ఉదయం జ్యూస్ తయారు చేయడం నుంచి మసాలా గ్రైండింగ్ వరకు అన్ని పనులు దీని ద్వారా సింపుల్‌గా చేయొచ్చు. ఇది టైమ్ సేవ్ చేయడమే కాకుండా మీ శ్రమను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్‌కు ఇది చాలా ఉపయోగపడుతుంది.

Advertisement

2026లో టాప్ 10 బెస్ట్ బ్రాండ్స్:
1. Prestige:
ప్రెస్టీజ్ బ్రాండ్ మంచి క్వాలిటీ, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలలో లభిస్తుంది. అంతే కాకుండా ఇది చిన్న కుటుంబాలకు బెస్ట్ ఆప్షన్.

2. Philips:
ఫిలిప్స్ హై పెర్ఫార్మెన్స్ మోటార్, లాంగ్ లైఫ్‌తో మార్కెట్లో ముందుంది. హెవీ యూజ్‌కు సూటబుల్.

Advertisement

3. Bajaj:
బజాజ్ బ్రాండ్ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో పాటు తక్కువ ధరలో లభిస్తుంది. మధ్య తరగతి కుటుంబాలకు ఇది బెస్ట్.

4. Sujata:
సుజాత మిక్సర్లు పవర్‌ఫుల్ మోటార్‌తో తయారు చేయబడ్డాయి. కమర్షియల్ యూజ్‌కు కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి.
5. Butterfly:
బటర్‌ఫ్లై స్టైలిష్ డిజైన్, స్మూత్ గా పనిచేస్తుంది. ఫలితంగా కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

6. Havells:
హావెల్స్ ప్రీమియం సెగ్మెంట్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో పనిచేస్తుంది.

7. Preethi:
ప్రీథి సౌత్ ఇండియాలో చాలా పాపులర్. ఎక్కువ రోజులు పాడవకుండా ఉండటం వీటి ప్రత్యేకత.

8. Pigeon:
పిజన్ తక్కువ ధరలో మంచి ఫీచర్స్ అందిస్తుంది. స్టూడెంట్స్, చిన్న కుటుంబాలకు ఇది బెస్ట్.

9. Usha:
ఉషా బ్రాండ్ డ్యూరబిలిటీతో ఫేమస్.

10. Inalsa:
ఇనాల్సా కొత్త టెక్నాలజీ, అఫోర్డబుల్ ధరలతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

కొనేటప్పుడు గమనించాల్సిన విషయాలు:
జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ కొనేటప్పుడు పవర్ చాలా ముఖ్యం. 500W నుంచి 750W వరకు ఉన్న మోడల్స్ సాధారణ వాడకానికి సరిపోతాయి. ఎక్కువ పనులు చేయాలంటే.. 750W లేదా అంతకంటే ఎక్కువ పవర్ ఉన్న మోడల్ తీసుకోవడం మంచిది.

జార్‌ల క్వాలిటీ, సంఖ్య, స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్, స్పీడ్ కంట్రోల్, ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్స్ కూడా తప్పనిసరిగా చెక్ చేయాలి. మోటార్ వారంటీ కూడా ముఖ్యమే.

Also Read: ఏసీ,ఇండక్షన్ ఒకేసారి వాడుతున్నారా? మీ కరెంట్ మీటర్ పేలిపోకముందే ఇది చూడండి!

ఈ బ్రాండ్స్ ఎందుకు బెస్ట్?
ఈ టాప్ బ్రాండ్స్ కస్టమర్ల విశ్వాసాన్ని సంపాదించాయి. వీటి ప్రొడక్ట్స్ ఎక్కువ కాలం పని చేస్తాయి. స్టేబుల్‌గా పని చేస్తాయి. అలాగే సేఫ్టీ ఫీచర్స్, ఎనర్జీ సేవింగ్, తక్కువ నాయిస్ వంటి ప్రయోజనాలు కూడా కలిగి ఉంటాయి. అందుకే ఇవి మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.

మొత్తానికి 2026లో జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ కొనాలనుకుంటే.. మంచి బ్రాండ్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. పై చెప్పిన టాప్ 10 బ్రాండ్స్ ప్రస్తుతం ఇండియాలో బెస్ట్ సెల్లింగ్‌గా ఉన్నాయి. మీ అవసరాలు, బడ్జెట్, వాడకాన్ని బట్టి సరైన మోడల్ ఎంచుకుంటే.. మీ కిచెన్ పనులు చాలా ఈజీ అవుతాయి.

Also Read: తక్కువ బడ్జెట్‌లో టాప్ సెక్యూరిటీ.. రూ. 1500 లోపే బుల్లి కెమెరా, వెంటనే కొనేయండి

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×