E-Paper
Advertisement

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!
Advertisement

Thomson 43 inch QLED TV: ఈ రోజుల్లో ఇల్లు అన్నాక ఒక మంచి స్మార్ట్ టీవీ ఉండటం కామన్ అయిపోయింది. నార్మల్ ఎల్‌ఈడీ టీవీల కంటే క్రేజీ కలర్స్ ఇచ్చే QLED టీవీలకు ఇప్పుడు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే వీటి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ, బడ్జెట్ ప్రియుల కోసం అతి తక్కువ ధరలోనే ప్రీమియం హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి వచ్చేసింది Thomson 108 cm TV. కేవలం రూ. 17,999 ఆఫర్ ధరకే లభిస్తున్న ఈ మోడ్రన్ స్మార్ట్ టీవీ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Thomson 108 cm TV పూర్తి ఫీచర్లు: 

QLED డిస్‌ప్లే మ్యాజిక్ :

Advertisement

ఈ టీవీలో ఉన్న బిగ్గెస్ట్ హైలైట్ దీని QLED (క్వాంటం డాట్ ఎల్‌ఈడీ) టెక్నాలజీ. సాధారణ ఎల్‌ఈడీ టీవీలతో పోలిస్తే క్యూఎల్ఈడీ స్క్రీన్‌పై కలర్స్ చాలా రిచ్‌గా, బ్రైట్‌గా , రియలిస్టిక్‌గా కనిపిస్తాయి. 108 cm (43 ఇంచులు) సైజ్ ఉన్న ఈ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేపై సినిమాలు చూస్తున్నప్పుడు ప్రతీ సీన్ క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. బెజెల్-లెస్ డిజైన్‌తో రావడం వల్ల టీవీ చూసేటప్పుడు స్క్రీన్ చాలా పెద్దదిగా, ప్రీమియం లుక్‌తో థియేటర్ ఫీలింగ్‌ని ఇస్తుంది.

గూగుల్ టీవీ:

ప్రస్తుత గూగుల్ అప్‌డేట్స్‌కు అనుగుణంగా ఈ ఎడిషన్ టీవీ లేటెస్ట్ గూగుల్ టీవీ ఓఎస్ పై రన్ అవుతుంది. దీని వల్ల ఇంటర్‌ఫేస్ చాలా స్మూత్‌గా ఉంటుంది. మీరు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి ఓటీటీ యాప్స్ అన్నీ ఒకే చోట యాక్సెస్ చేయొచ్చు. మీ ఇష్టాలకు తగ్గట్టుగా ఏ సినిమాలు చూడాలో ఈ గూగుల్ టీవీ ఆటోమేటిక్‌గా రికమండ్ చేస్తుంది. పైగా.. ఇందులో కిడ్స్ ప్రొఫైల్ కూడా ఉంది, దీని వల్ల పిల్లలు ఏం చూడాలో మనం కంట్రోల్ చేయొచ్చు.

గూగుల్ వాయిస్ :

Advertisement

ఈ టీవీతో పాటు ఇచ్చే స్మార్ట్ రిమోట్ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. ఇందులో.. డెడికేటెడ్ Google Voice Assistant బటన్ ఇచ్చారు. రిమోట్ పట్టుకుని జస్ట్ నోటితో మీకు నచ్చిన సినిమా పేరు చెప్తే చాలు.. క్షణాల్లో స్క్రీన్ మీద ప్లే అయిపోతుంది. టైప్ చేసే తలనొప్పి అస్సలు ఉండదు. రిమోట్‌పై నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి యాప్స్ కోసం హాట్-కీస్ కూడా ఉన్నాయి.

Also Read: కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

సౌండ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ & కనెక్టివిటీ:

సినిమా చూసేటప్పుడు విజువల్స్ ఎంత ముఖ్యమో.. సౌండ్ కూడా అంతే ముఖ్యం. Thomson ఇందులో.. పవర్‌ఫుల్ బాక్స్ స్పీకర్లను ఇచ్చింది, ఇవి డాల్బీ ఆడియో సపోర్ట్‌తో వస్తాయి. దీని వల్ల డైలాగ్స్ చాలా క్లియర్‌గా వినబడటమే కాకుండా.. బేస్ కూడా అద్భుతంగా వస్తుంది. కనెక్టివిటీ కోసం ఇందులో మల్టిపుల్ హెచ్‌డీఎమ్‌ఐ పోర్టులు, యూఎస్‌బీ పోర్టులు, ఫాస్ట్ డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ సపోర్ట్ ఉన్నాయి. మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను టీవీపై చూసుకోవడానికి ఇన్-బిల్ట్ క్రోమ్‌కాస్ట్ ఫీచర్ కూడా ఉంది.

కేవలం రూ. 17,999 బడ్జెట్‌లో ప్రీమియం డిస్‌ప్లే, లేటెస్ట్ గూగుల్ టీవీ ఫీచర్స్, స్మార్ట్ వాయిస్ రిమోట్, పవర్‌ఫుల్ డాల్బీ సౌండ్ ఉన్న స్మార్ట్ టీవీ కావాలనుకుంటే Thomson 43 Inch QLED TV కి మించిన బెస్ట్ ఆప్షన్ మార్కెట్లో లేదు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×