E-Paper
Advertisement

Mobile Offers @ Rs 499: జీన్ ప్యాంట్ ధరకే కొత్త స్మార్ట్‌‌ఫోన్.. ఇది కదా ఆఫర్ అంటే.. !

Mobile Offers @ Rs 499: జీన్ ప్యాంట్ ధరకే కొత్త స్మార్ట్‌‌ఫోన్.. ఇది కదా ఆఫర్ అంటే.. !
Advertisement

TECNO Spark 20C @ Rs 499: మార్కెట్ లోకి కొత్త కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్లు రకరకాల వేరియంట్లలో దర్శనమిస్తున్నాయి. ఫోన్ ప్రియులు కూడా కొత్త మోడళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్ల లాంచ్ సమయంలో ఇవి అధిక ధరలతో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మంచి ఫీచర్లతో తక్కువ ధరలో కొనుక్కోవాలని ఎప్పుడైనా అనిపించిందా?.. అలా అనిపిస్తే ఇదే సరైన సమయం. ఎందుకంటే అతి తక్కువ ధరలో మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్లపై మంచి డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అందులో టెక్నో స్పార్క్ 20సి(TECNO Spark 20C) మొబైల్‌పై అధిక డిస్కౌంట్ ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా మరిన్ని ఆఫర్లతో ఈ మొబైల్‌ను అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. ఇది ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 16జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో లభిస్తుంది. దీని అసలు ధర రూ.10,499గా ఉంది. అయితే ఇప్పుడు 14 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.8,999లకే లిస్ట్ అయింది.

Advertisement

అంతేకాకుండా దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అన్ని బ్యాంక్ కార్డుల ట్రాన్షక్షన్‌పై రూ.1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే దీనిని పొందొచ్చు. అంతేకాకుండా దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. దాదాపు రూ.8,500 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌తో కేవలం రూ.499లకి కొనుక్కోవచ్చు. అంటే ఒక రకంగా చూస్తే.. దీనిని జీన్ ప్యాంట్ ధరకే కొనుక్కోవచ్చు అన్నమాట.

Also Read : Realme సేల్ రెడీ.. ధర, ఆఫర్ల వివరాలు ఇవే.. డోంట్ మిస్!

Advertisement

అయితే ఇంత మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఈ డిస్కౌంట్ మొత్తం వర్తిస్తుంది.

కాగా ఇది 16జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంది. 6.56 అంగుళాల డాట్ ఇన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 90హెర్డ్జ్ రిఫ్రెస్ రేట్‌తో స్మూత్ స్క్రోలింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. అలాగే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. హీలియో జి36 ప్రాసెసర్‌పై ఆధారపడి పనిచేస్తుంది. 50 మెగా పిక్సెల్ ఏఐ డ్యూయల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ కెమెరా సెటప్ ఇందులో ఉంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×