E-Paper
Advertisement

Shukrayaan 1: శుక్రయాన్ 1 ప్రయోగానికి ఇస్రో రెడీ.. కసరత్తు చేస్తున్న శాస్త్రవేత్తలు

Shukrayaan 1: శుక్రయాన్ 1 ప్రయోగానికి ఇస్రో రెడీ.. కసరత్తు చేస్తున్న శాస్త్రవేత్తలు
Advertisement

ISRO Shukrayaan 1 Mission: ‘మిషన్ శుక్రయాన్’ సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి. వ్యోమనౌక గ్రహాన్ని చేరుకోవడానికి 112 రోజులు పడుతుందని ఇస్రో ప్రకటించింది. ఈ మిషన్ పేర ‘వీనస్ ఆర్బిటర్ మిషన్(వీఓఎం)’ శుక్రగ్రహంపైకి భారత్ వ్యోమ నౌకను పంపడం ఇదే తొలిసారి.

శుక్ర గ్రహంపై పరిస్థితులు, భౌగోళిక లక్షణాలను అధ్యయనం చేయడం దీని ప్రధాన లక్ష్యం. అయితే ఇందు కోసం రూ.1,236 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. అన్ని సవ్యంగా కుదిరితే 2028 మార్చి 29న శుక్రయాన్ 1 మొదలవుతుందని ఇస్రో ప్రకటించింది. ఇస్రోకు చెందిన శక్తివంత ఎల్వీఎం 3 చెందిన లాంచ్ వెహికల్ మార్క్ రాకెట్‌ను దీనికి ఉపయోగించనున్నారు.

Advertisement

అయితే, దీనిని ప్రయోగించిన 112 రోజుల తర్వాత 2028 జూలై 19న ఈ వ్యోమనౌక శుక్రుడి ఉపరితలాన్ని చేరుకుంటుంది. అంతరిక్ష ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఇస్రోకు ఇది పెద్ద విజయం కానుంది.

Also Read: పెద్ద డిస్​ప్లేతో ఇండియాలోకి సామ్ సాంగ్ స్పెషల్ ఎడిషన్ – ప్రీ ఆర్డర్​, స్పెసిఫికేషన్స్​ లీక్​

Advertisement

సింథటిక్ అపెర్చర్ రాడార్, ఇన్ఫ్రారెడ్, అతినీలలోహిత కెమెరాలు, సెన్సర్లతో సహా అత్యాధునిక పరికరాలను శుక్రగ్రహాన్ని అధ్యయనం చేయడానికి ఈ వ్యోమనౌక ఆర్బిటర్‌కు పంపనుంది. శుక్రుడి రహస్యాలను ఛేదించడానికి, గ్రహం ఉపరితంలపై పరిస్థితులను అన్వేషించడానికి ఈ పరికరాలను శస్త్రవేత్తలక సహాయపడనున్నాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×