E-Paper
Advertisement

Science and Technology: సైన్స్ అండ్ టెక్నాలజీలో ఊహించని నిజాలు..

Science and Technology: సైన్స్ అండ్ టెక్నాలజీలో ఊహించని నిజాలు..
Advertisement
Science and Technology has a bitter side

గత కొన్నేళ్లలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో చేసిన పరిశోధనల సంఖ్య అమాంతం పెరిగింపోయింది. ప్రతీ సంవత్సరం 10 శాతం ఈ పరిశోధనల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఒక్క బయోమెడికల్ విభాగంలోనే గతేడాది దాదాపు మిలియన్ పరిశోధనలు జరిగాయి. అంటే నిమిషానికి కనీసం రెండు పరిశోధనలు అయినా జరిగేవని తెలుస్తోంది. అంతే కాకుండా సైన్స్‌లో చేస్తున్న పరిశోధనలు దాదాపు సక్సెస్ అయినట్టు రిపోర్ట్ చెప్తోంది.

గత కొన్ని దశాబ్దాలలో సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ప్రతీ ఒక్కరికీ అవగాహన వచ్చింది. అందుకే సామాన్య వ్యక్తుల నుండి కూడా పరిశోధనల విషయంలో సలహాలు, సూచనలు తీసుకోవడానికి శాస్త్రవేత్తలు వెనకాడడం లేదు. ఎన్నో దేశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ఐడియాలు ఉన్న వ్యక్తులను అభినందించడం వల్ల ఎన్నో ప్రాజెక్ట్స్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నాయి. అందువల్లే చాలామంది వయసుతో సంబంధం లేకుండా తమకు నచ్చిన రంగంలో పరిశోధనలు చేసి సక్సెస్ అవ్వడంతో పాటు సంచలనం సృష్టిస్తున్నారు.

Advertisement

ఒకవైపు సైన్స్ అండ్ టెక్నాలజీ ముందు దూసుకెళ్తుంటే.. కొందరు నిపుణుల వాదన మాత్రం వేరేలాగా ఉంది. కొన్ని రంగాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ విరామం లేకుండా దూసుకుపోతుంటే.. మరికొన్ని రంగాల్లో ఏ మాత్రం మెరుగుదల కనిపించడం లేదని వారు అంటున్నారు. అంతే కాకుండా కొన్ని రంగాల్లో పాత విషయాలపైనే మళ్లీ మళ్లీ పరిశోధనలు జరుగుతున్నాయి కానీ.. కొత్త విషయాలను కనుగొనడానికి శాస్త్రవేత్తలు ఆసక్తి చూపించడం లేదని నిపుణులు విమర్శిస్తున్నారు.

ఎంతోమంది సైన్స్ రైటర్స్ కూడా తమ పుస్తకాల్లో ఇలాంటి అంశాలనే ప్రస్తావించారు. ఒక సంచలనం సృష్టించిన పరిశోధనను శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తారు. కానీ అది ముందుకు వెళ్లడానికి ఆ ఒక్క పరిశోధనతోనే ఆగిపోతుందని జాన్ హార్గన్ అనే రైటర్ తన పుస్తకంలో చెప్పుకొచ్చారు. ఇంకా ఎంతోమంది రైటర్స్ తనను సమర్ధించారు కూడా. అందుకే శాస్త్రవేత్తలు కూడా ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలని ప్రయత్నిస్తున్నారు.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×