E-Paper
Advertisement

Amazon Mobile Offers : అరే.. మెున్ననే లాంఛ్ అయ్యాయి.. అప్పుడే సగానికి పైగా డిస్కౌంటా.. !!

Amazon Mobile Offers : అరే.. మెున్ననే లాంఛ్ అయ్యాయి.. అప్పుడే సగానికి పైగా డిస్కౌంటా.. !!
Advertisement

Amazon Mobile Offers : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ Amazonలో టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపు లభిస్తుంది. ఇక ఈ కేటగిరీలో Samsung Galaxy S23 Ultra, iPhone 15 Plus, OnePlus 12R, Samsung Galaxy A35,Pixel 8 Pro మెుబైల్స్ సైతం ఉన్నాయి. ఇక ఇంకెందుకు ఆలస్యం కొనాలనుంకుంటే మీరు ఓ లుక్కేయండి.

స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు ధరతో పాటు ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ సైతం అంచనా వేయాలి. అయితే టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ పైనే అదిరిపోయే ఆఫర్స్ లభిస్తుంటే ఇంక ఆలోచించేది ఏముంది చాలు నచ్చిన ఫోన్లో కొనవచ్చు. ఇక ఇప్పుడు ఈ ఆఫర్ నే అమెజాన్ అందిస్తుంది. ఈ జాబితాలో సామ్ సాంగ్, యాపిల్, వన్ ప్లస్, పిక్సెల్ మొబైల్ ఉన్నాయి.

Advertisement

Samsung Galaxy S23 Ultra : సామ్ సాంగ్ గత ఏడాది ఎంతో గ్రాండ్ గా లాంఛ్ చేసిన మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ s23. అత్యంత ప్రచారం పొందిన మొబైల్స్ లో ఇది ఒకటి.  Snapdragon 8 Gen 2 చిప్‌సెట్‌ లాంచ్ అయింది. వినియోగదారులను ఎంతో ఆకట్టుకున్న ఈ మొబైల్ లో హై క్వాలిటీ కెమెరాతో పాటు గ్యాలక్సీ ఏఐ ఫీచర్స్ సైతం ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈ మొబైల్ పై 47% డిస్కౌంట్ ను అమెజాన్ అందించడంతో కేవలం రూ.79999కే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

iPhone 15 Plus : ఐఫోన్ ఎంతో గ్రాండ్ గా లాంచ్ చేసిన ఐఫోన్ 15 ప్లస్ మొబైల్ పై కూడా అమెజాన్ అదిరే ఆఫర్ ను అందిస్తోంది. ఇక ఐఫోన్ ఫీచర్స్ కోసం ప్రత్యేకంగా చెప్పేదేముంది. అయితే రూ.1,50,000 ఉండే ఈ మొబైల్ ను కేవలం రూ. 79999కే అమెజాన్ అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్స్  తో కలిపి ఈ మెుబైల్ రూ.69999కే వస్తుంది.

Advertisement

Samsung Galaxy A35 : ఈ మెుబైల్ 8GB RAMతో లాంఛ్ అయింది. ఇక Samsung Exynos 1380 ప్రాసెసర్‌, మల్టీ టాస్కింగ్ పనితీరును కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.33999కి రిటైల్ అవుతుండగా.. అమెజాన్‌లో రూ.30999కే అందుబాటులో ఉంది.

Pixel 8 Pro : Google Pixel 8 Pro పై Amazonలో భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ టెన్సర్ G3 చిప్‌సెట్, 12GB RAMతో వచ్చేస్తుంది. ఇక ఇందులో AI ఫీచర్లు, జెమిని నానో సపోర్ట్‌తో వచ్చేసింది. ఇక ప్రస్తుతం రూ.106999గా ఉన్న ఈ మెుబైల్ ధర అమెజాన్ లో రూ. 63999కే లభిస్తుంది.

OnePlus 12R : వన్ ప్లస్ 12R మొబైల్లో కెమెరా క్వాలిటీ సైతం అద్భుతంగా ఉంది. Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌తో 8GB RAMతో వచ్చేసింది. ఇక ఈ మొబైల్ ధర రూ. 39999 ఉండగా ఆఫర్ లో కేవలం రూ. 35,999కే లభిస్తుంది.

ఇక ఇంకెందుకు ఆలస్యం టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ తక్కువ ధరకే కొనాలి అనుకున్న కస్టమర్స్ కచ్చితంగా ఈ మొబైల్స్ ను ట్రై చేయవచ్చు. అయితే amazon ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే అందించనున్నట్టు తెలుస్తోంది.

ALSO READ : హా.. హా.. రెడ్ మీ హవా.. త్వరలోనే మరో రెండు మెుబైల్స్ లాంఛ్

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×