E-Paper
Advertisement

Student Offers on Samsung Mobiles: స్టూడెంట్ స్పెషల్.. సామ్‌సంగ్ ఫోన్లపై భారీ ఆఫర్స్, క్యాష్‌బ్యాక్స్.. తమ్ముళ్లూ ఇవి మీకోసమే!

Student Offers on Samsung Mobiles: స్టూడెంట్ స్పెషల్.. సామ్‌సంగ్ ఫోన్లపై భారీ ఆఫర్స్, క్యాష్‌బ్యాక్స్.. తమ్ముళ్లూ ఇవి మీకోసమే!
Advertisement

Student Offers on Samsung Galaxy A55 and A54: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్లకు విపరీతమైన ఆదరణ పెరుగుతుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఫోన్ చేతిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా మారింది. ఈ నేపథ్యంలో సామ్‌సంగ్ కంపెనీ భారీ ఆఫర్లు ప్రకటించింది. స్మార్ట్‌పోన్లను తక్కువ ధరకే అందిస్తుంది. ఈ అద్భుతమైన ఆఫర్‌లో మీరు బంపర్ డిస్కౌంట్‌తో ఈ Samsung Galaxy A55 5G, Galaxy A54 5Gలను కొనుగోలు చేయవచ్చు.

కంపెనీ వెబ్‌సైట్‌లో గొప్ప బ్యాంక్ ఆఫర్‌లతో ఈ ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. మీరు స్మార్ట్‌ఫోన్లపై భారీ క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు. ఇది కాకుండా మీరు ఈ ఫోన్‌లను ఆకర్షణీయమైన EMIలో కూడా సేల్‌లో ఆర్డర్ చేయవచ్చు. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే కంపెనీ ఈ ఫోన్‌లపై 70 శాతం వరకు బైబ్యాక్ కూడా ఇస్తోంది. కాబట్టి ఈ ఫోన్లపై ఉన్న ఆఫర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Advertisement

Also Read: ఆట మొదలైంది.. ఐఫోన్ ఫీచర్స్‌తో నోకియా నుంచి తోపు ఫోన్!

సామ్‌సంగ్ గెలాక్సీ A55 5G 12 GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్‌ను కంపెనీ వెబ్‌సైట్‌లో రూ. 45,999కి అందుబాటులో ఉంది. రూ. 3,000 తగ్గింపుతో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. ఈ తగ్గింపు కోసం మీరు HDFC బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లించాలి. స్టూడెంట్ ఆఫర్‌లో కంపెనీ ఈ ఫోన్‌పై 6 శాతం తగ్గింపును ఇస్తోంది. Samsung కూడా ఈ ఫోన్‌పై 70 శాతం బైబ్యాక్ ఇస్తోంది. మీరు Samsung Axis బ్యాంక్ కార్డ్‌‌తో పేమెంట్ చేసినట్లయితే 10 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

Advertisement

సామ్‌సంగ్ గెలాక్సీ A55 5G ఫుల్ HD+ రిజల్యూషన్‌తో సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోటోగ్రఫీ కోసం మీరు ఫోన్‌లో 12-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో కూడిన 5-మెగాపిక్సెల్ కెమెరాను చూస్తారు. ఫోన్‌లో సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. పవర్ కోసం 5000mAh బ్యాటరీ ఉంది.

Also Read: ఆఫర్ల సందడి.. 5G ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్.. అదిరింది బాబాయ్!

సామ్‌సంగ్ గెలాక్సీ A54 5G 8 GB RAM+128 GB ఇంటర్నల్ స్టోరేజ్ గల ఈ ఫోన్ ధర 33499 రూపాయలు. ఈ ఫోన్ కంపెనీ వెబ్‌సైట్‌లో రూ. 2,000 తక్షణ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ తగ్గింపు కోసం మీరు HDFC లేదా SBI కార్డ్ ద్వారా చెల్లించాలి. కంపెనీ సామ్‌సంగ్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు 10 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. MobiKwik ఆఫర్‌లో మీరు రూ. 2500 వరకు బెనిఫిట్ పొందవచ్చు. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందిస్తోంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×