E-Paper
Advertisement

Mobile Offers : క్రేజీ డీల్.. సామ్‌సంగ్ ఫోన్‌పై రూ. 14 వేల డిస్కౌంట్!

Mobile Offers : క్రేజీ డీల్.. సామ్‌సంగ్ ఫోన్‌పై రూ. 14 వేల డిస్కౌంట్!
Advertisement

Mobile Offers : మారుతున్న టెక్నాలజీ కారణంగా స్మార్ట్‌ఫోన్ల ట్రెండ్ ఫోల్డబుల్, ఫ్లిప్ మోడళ్ల వైపు మళ్లింది. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇప్పటికే మార్కెట్‌లోకి ఈ రకాల ఫోన్లను లాంచ్ చేశాయి. మొబైల్ లవర్స్‌ను కూడా ఈ కొత్త మోడల్ ఫోన్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఫ్లిప్ ఫోన్లలో సామ్‌సంగ్ ఓ అడుగు మందుందనే చెప్పాలి. ఈ కంపెనీ ఈ సెగ్మెంట్‌లో అదిరిపోయే లుక్, ఫీచర్లతో ఫోన్లను లాంచ్ చేసింది. అయితే వీటి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ ఫ్లిప్, ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయాలంచే కాస్త ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న సామ్‌సంగ్ ఫోల్డబుల్ మొబైల్ లవర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీకి చెందిన గ్యాలెక్సీ జెడ్ ఫ్లిప్5 5జీ మొబైల్‌పై ధరను భారీగా తగ్గించింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

టెక్ దిగ్గజం సామ్‌సంగ్ గెలాక్సీ Z Flip5 5G ధరను భారీగా తగ్గించింది. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.14 వేల తగ్గింపు అందిస్తోంది. దీనిని సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్, సామ్‌పంగ్ స్టోర్, అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో,బెండబుల్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. అలానే శక్తివంతమైన Qualcomm ప్రాసెసర్‌ని ఉంటుంది.

Advertisement

Also Read : కిలో చికెన్ ధరకే Realme Norzo N53 స్మార్ట్‌ఫోన్.. కానీ అది ఉండాల్సిందే..!

సామ్‌సంగ్ Galaxy Z Flip5 5జీ  8GB RAM+ 256GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. దీని అసలు ధర రూ. 99,999 ఉండగా.. హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫోన్ కొనుగోలు చేసినట్లయితే రూ.14వేలు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఎక్సే‌ఛేంజ్ ఆఫర్ ద్వారా అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు.

Advertisement

సామ్‌సంగ్ Galaxy Z Flip5 5జీ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ మెయిన్ డిస్‌ప్లే 6.7 అంగుళాలు ఉంటుంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 175 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. అంతేకాకుండా HDR10+కి సపోర్ట్ చేస్తుంది. ఇది గొరిల్లా విక్టస్ 2 ప్రొటక్షన్‌తో 3.4 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌‌పై వస్తోంది. ఈ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉంటుంది. ఇందులో 12+12 మెగాపిక్సెల్ రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 10 మెగాపిక్సెల్ కెెమెరా అందుబాటులో ఉంది.

Also Read : అయ్యబాబోయ్.. రూ. 299కే ఇయర్‌బడ్స్..!

ఫోన్ పవర్ విషయానికి వస్తే.. ఇందులో 3700 mAh బ్యాటరీని ఉంది. ఇది 25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను బ్లాక్, గ్రీన్, క్రీమ్, లిలక్ అనే 4 కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో IPX8 బిల్డ్‌ను కలిగి ఉంది. AI సహాయంతో ఇందులో చాలా మంచి ఫోటోలు తీయొచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×