E-Paper
Advertisement

టైటానియం ఫ్రేమ్, అదిరిపోయే లుక్.. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై ఊహించని రేంజ్‌లో భారీ డిస్కౌంట్!

టైటానియం ఫ్రేమ్, అదిరిపోయే లుక్.. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై ఊహించని రేంజ్‌లో భారీ డిస్కౌంట్!
Advertisement

Samsung Galaxy S25 Edge: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి వచ్చిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S25 ఎడ్జ్ కొనాలనుకునే వారికి ఒక అద్భుతమైన అవకాశం లభిస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఫోన్‌పై ఊహించని రేంజ్‌లో భారీ డిస్కౌంట్ ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. శక్తివంతమైన కెమెరాలు, అధునాతన ఏఐ ఫీచర్లు ఉన్న ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను ఇప్పుడు చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

రూ.47,000 పైగా తగ్గింపు:

భారత మార్కెట్లో ఈ ఫోన్ అసలు ప్రారంభ ధర రూ.1,09,999గా ఉంది. అయితే ప్రస్తుత ప్రత్యేక ప్రమోషన్‌లో భాగంగా అమెజాన్ ఏకంగా రూ.47,649 నేరుగా తగ్గిస్తోంది. దీంతో ఈ ఫోన్ ధర ఒక్కసారిగా రూ.62,350కి దిగి వచ్చింది. ప్రీమియం ఫోన్‌ను ఇంత తక్కువ ధరలో అందుకోవడం నిజంగా బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. దీనికి తోడు అదనపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Also Read: మీ ప్రైవేట్ ఫొటోలు, చాట్స్ హ్యాకర్స్ చేతికి వెళ్లకూడదంటే.. ఫ్రీ వైఫై వాడేటప్పుడు ఇలా చేయండి!

బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్:

కొనుగోలుదారులు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే.. రూ.1,870 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అలాగే EMI ఆప్షన్ ఎంచుకునే వారికి వడ్డీ రూపంలో రూ.1,625 వరకు ఆదా అవుతుంది. ఇక మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.33,300 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. అయితే ఈ ఎక్స్ఛేంజ్ విలువ మీ పాత ఫోన్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

స్లిమ్ డిజైన్, ప్రీమియం లుక్:

Advertisement

ఈ ఫోన్ లుక్ పరంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కేవలం 5.8 మిమీ మందంతో శాంసంగ్ చరిత్రలోనే అత్యంత సన్నని ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. దీని తయారీలో వాడిన ప్రీమియం టైటానియం ఫ్రేమ్ ఫోన్‌కు మరింత మన్నికను, లగ్జరీ లుక్‌ను ఇస్తుంది. అంతేకాకుండా.. నీరు, దుమ్ము నుండి రక్షణ కోసం దీనికి ఐపీ68 రేటింగ్ కూడా ఇచ్చారు.

Also Read: పాస్‌వర్డ్‌లు, ఓటీపీల కాలం చెల్లిపోనుందా? సరికొత్త Passkeys టెక్నాలజీ అంటే ఏమిటీ?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×